Hot Foreigner kissed Controversial Director

Rgv shares hot girl kiss photo

Ram Gopal Varma, RGV, RGV The Foreigner, The Foreigner Director, The Foreigner Actress, Alenxandra Gold Ram Gopal Varma, Actress Alenxandra Gold, Alenxandra Gold Hot, Alenxandra Gold Kiss, Alenxandra Gold Varma, Alenxandra Gold Movies

Director Ram Gopal Varma introduced his new girl. The Foreigner short film actress Alenxandra Gold kissing RGV. Sharing such pics is quite common for the filmmaker and it became a routine thing for us, even.

వర్మ.. ఈసారి హాట్ ముద్దుతోనే

Posted: 07/10/2017 02:20 PM IST
Rgv shares hot girl kiss photo

వివాదాల వర్మ ఒక్కోసారి చేసే చేష్టలు కూడా కాస్త సెన్సేషనల్ గానే ఉంటాయి. ఎవరేమనుకున్నా సరే చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటాడు. అయితే ఒక్కోసారి అవి నవ్వులు పూయిస్తే, మరోసారి విగటు పుట్టిస్తుంటాయి. ఆ సమయంలో వర్మ మెంటల్ కండిషన్ పై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయనుకోండి. అదే వేరే విషయం. ఇక అమితాబ్, మోహన్ లాల్ లాంటి స్టార్ నటుల్నిహ్యాండిల్ చేయగలిగే సత్తా ఉన్న వర్మకి శిష్యులతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

మొన్నామధ్యే అనురాగ కశ్యప్ తో కలిసి ఓ ముద్దు ఫోజు ఇచ్చి మాటల బాణాలు విసిరిాడు. ముద్దు అంటే శృంగారం అనుకోవద్దు. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. తల్లి, పిల్లలు, క్లోజ్ ఫ్రెండ్స్, శత్రువులు కూడా ముద్దులు పెట్టుకోవచ్చు అని ఓ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూసి మా మధ్య ఏదో ఉందని అనుకొన్నా ఫర్వాలేదు. మా మధ్య సెక్సువల్ ఓరియంటేషన్ ఉందని అనుమానం వ్యక్తం చేసిన మాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎవరేమనుకున్నా మా ఇద్దరికి ఒకరంటే మరొకరి చాలా ప్రేమ ఉందంటూ మెసేజ్ కూడా ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ఓ హాట్ బ్యూటీతో ముద్దు పెట్టించుకుని వార్తల్లో నిలిచాడు. యూట్యూబ్ సిరీస్ లో భాగంగా ది ఫారినర్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ం ను వర్మ నిర్మిస్తున్నాడు. రిలీజైన చిత్ర ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ గా మారింది. కంప్లీట్ థైషోతో ఆ ఫారిన్ బ్యూటీ ఆకట్టుకుంది. ఆమె పేరు అలెగ్జాండ్రా గోల్డ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తూ వర్మ ఓఫోటోను ఇన్ స్టా లో ఉంచాడు. తనను ముద్దు పెట్టుకుంటున్న ఈ అమ్మాయి అందలోనే కాదు, గుణంలోనూ బ్యూటీ అంటూ ఓ మెసేజ్ పెట్టాడు. అఫ్ కోర్స్ అంతకు ముందు ఓ స్పైసీ ఫోటోనే అప్ లోడ్ చేశాడనుకోండి అదే వేరే విషయం. ఇండియన్ హీరోయన్ నే కంప్టీల్ న్యూడ్ గా చూపించేసిన ఆర్జీవీ ఫారిన్ బ్యూటీని ఇంకెలా చూపించి ఉంటాడో అనుకుంటే మాత్రం నిరాశతప్పదు. ఎందుకంటే డైరక్టర్ వర్మ శిష్యుడు తరుణా కనగ్వాల్ కాబట్టి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  The Foreigner  Alenxandra Gold  

Other Articles