Actress Serious on Suchi Leaks Fake Video

Nivetha pethuraj fake scandal video viral

Suchi Leaks, Nivetha Pethuraj Scandal, Nivetha Pethuraj Fake Video, Nivetha Pethuraj Suchi Leaks, Nivetha Pethuraj Suchitra, Actress Sex Scandal, South Actress Fake Scandal, South Actress Suchi Leaks

Kollywood Actress Nivetha Pethuraj Fake Video Hul Chul on Internet. Actress Complaint on Cyber Cell.

సుచీలీక్స్... ఫేక్ వీడియోపై హీరోయిన్ సీరియస్

Posted: 06/26/2017 02:40 PM IST
Nivetha pethuraj fake scandal video viral

సెకండ్ సీజన్ లో పెద్ద స్థాయి సెలబ్రిటీల వ్వవహారమే బయట పడుతుందని భావించిన సుచిత్ర ఫ్యాన్స్ కి నిరాశే ఎదురవుతోంది. సుచీ లీక్స్ పార్ట్ లో పెద్దగా ప్రచారం లేని క్యారెక్టర్ ఆర్టిస్టుల
వీడియోలు, ఫోటోలు వెలువడుతున్నాయి. అయితే క్లోజ్ గా ఉన్న ఫోటోలు తప్పించి, వీడియోలు ఏ మాత్రం జెన్యూన్ కాదన్న విషయం తర్వాత తర్వాత తేలిపోతుంది.

ఈ క్రమంలో యువ నటి నివేదా పెతురాజ్ కు సంబంధించి ఓ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ వీడియోలో ఉంది తాను కాదంటూ ఆ హీరోయిన్ కూడా వివరణ ఇచ్చుకుంది. అయితే తరచూ హాట్ ఫోటోలతో విరుచుకుపడే ఆమె ఇంతంటి చెండాలం అయితే చేసి ఉండదని కొందరు వాదిస్తుంటే.. ముమ్మాటికీ ఆమెదేనని కొందరు సర్దిచెప్పుకుంటున్నారు.

2015 లో మిస్ ఇండియా యూఏఈ టైటిల్ గెలుచుకున్న నివేదా 2016 లో టిక్ టిక్ టిక్ అనే కోలీవుడ్ సినిమాతో ఆరంగ్రేటం చేసింది. ప్రస్తుతం తెలుగులో ''మెంటల్ మదిలో'' అనే సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. ఇక వీడియో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసిన ఈ పాతికేళ్ల డస్కీ బ్యూటీ అసలు అది తన వీడియో అని ఫ్రూవ్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తోంది. ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకునే దాకా విడిచే ప్రసక్తే లేదని అంటోంది నివేదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nivetha Pethuraj  Suchi Leaks  Fake Video  

Other Articles