Rakul Preet Singh Old Hotness Viral Now

Rakul black bikini viral

Rakul Preet Singh, Rakul Preet Singh Black Bikini, Rakul Preet Singh New Bikini, Rakul Unseen Bikini, Rakul Old Pic Viral, Rakul Beauty Pageant Photo

Rakul Preet Singh Black Bikini Viral Now. Her beauty pageant days is going to suffice for the time being, till we get the latest treat.

రకుల్ టూపీస్.. తెగవైరల్ అవుతోందిగా...

Posted: 06/24/2017 05:56 PM IST
Rakul black bikini viral

కుర్రకారుకు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఓవైపు గ్లామర్ మరోవైపు ఫెర్ ఫార్మెన్స్ తో కట్టిపడేస్తూ వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటుంది. అంతేకాదు రాబోయే టాప్ హీరోలు, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులెన్నింటిలోనే ఆమె హీరోయిన్. అలాంటి రకుల్ ఎక్స్ పోజింగ్ పరంగా హద్దులు దాటిన పరిధులు చాలా తక్కువ.

స్కిన్ షో లిమిట్ లోనే ప్రజెంట్ చేసే పంజాబీ గుడియా ఒకప్పుడు ఫెమినా మిస్ ఇండియా కంటెస్టెంట్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. ఆ టైంలో బ్లూకలర్ బికినీలో హల్ చల్ చేసింది కూడా. అయితే ఆ టైంలో ఆమె వేసిన మరో బికినీ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

కంటెస్ట్ నంబర్ 38 అంటూ ఓ బిళ్లను ధరించి ఉన్న రకుల్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ టూపీస్ లో రకుల్ రచ్చ గురించి స్పెషల్ గా చెప్పేదేముంది.  అయితే బికినీలోని హాట్ నెస్ కంటే ఆ క్యూట్ స్మైలే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో రకుల్ నుంచి ఇలాంటిది ఎక్స్ పెక్ట్ చేయటం ప్చ్.. కాస్త కష్టమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Black Bikini  Spicy Photo  

Other Articles