Bunny Shocks with DJ First Day Collections

Dj movie first day collections

Duvvada Jagannadham, Duvvada Jagannadham Collections, Duvvada Jagannadham 18.52 Crores, DJ 7th Position, Tollywood Highest Opener, Bunny DJ Collections, DJ Movie Opening Collections, Duvvada Jagannadham Opeing Collections

Duvvada Jagannadham First Day Collections. Allu Arjun Starrer earned 18.52 Crores in telugu states.

డీజే ఫస్ట్ డే.. సరైనోడు కంటే షాకింగ్ కలెక్షన్లు

Posted: 06/24/2017 03:24 PM IST
Dj movie first day collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ అకా డీజే తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. నెగటివ్ రిపోర్ట్ లు, యావరేజ్ టాక్ లు వచ్చినప్పటికీ వీకెండ్ మొత్తం టికెట్లు బుక్కయిపోవటంతో కలెక్షన్లలో ఆల్ టైం టాప్ 7గా డీజే నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 18.52 కోట్లతో ఇప్పటిదాకా బన్నీ కెరీర్ లోనే హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టింది. ఇంతకు ముందు సరైనోడు జస్ట్ 10.95 కోట్లు రాబట్టగా, 65 శాతం రెట్టింపు వసూళ్లు ఇప్పుడు రాబట్టం విశేషం. నైజాం లో దాదాపు 5 కోట్లు, సీడెడ్ లో 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.93 కోట్లు రాబట్టింది. గుంటూరులో 2.28, ఈస్ట్ వెస్ట్ కలుపుకుని మరో 5 వసూళు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇంకా ఓవర్సీస్, మిగతా ప్రాంతాల్లో రిపోర్ట్ లు రావాల్సి ఉంది. బన్నీ క్రేజీ, దర్శకుడు హరీష్ శంకర్ డైరక్షన్, పాటలు ఓ ఊపు ఊపేయటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, అందుకు తగ్గట్లే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది డీజే. అయితే మిక్స్ డ్ టాక్ మూలంగా మున్ముందు కలెక్షన్లు డ్రాప్ అవుతాయేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  First Day Collections  Tollywood  Top Grosser  

Other Articles