Shriya Saran Naughty Act at Award Functions Goes Viral

Shriya saran cleavage at awards function

Shriya Saran, Shriya Saran Viral Video, Shriya Saran Maa Function, Shriya Saran Wantedly Expose, Shriya Saran MAA Awards 2017, Shriya Saran Naughty Act, Shriya Saran Willingly Cleavage Show

Shriya Saran goes Naughty in Viral Video! Hot Telugu actress pulls down saree to expose her cleavage

శ్రీయా క్లీవేజ్.. కావాలనే చూపించిందా?

Posted: 06/24/2017 12:06 PM IST
Shriya saran cleavage at awards function

మాములుగా థర్టీ ఫ్లస్ లో పడితే చాలూ తమంతట తామే స్వచ్ఛందంగా తప్పుకుని యంగ్ జనరేషన్ కు ఛాన్సులు ఇవ్వటం ఒకప్పటి హీరోయిన్లు చేసేవారు. తర్వాత హీరోలో లేక మేకర్లు ఛాన్సులు ఇవ్వటం తగ్గిస్తుంటే మెల్లి మెల్లిగా కనుమరగు అయిపోయిన వాళ్లు కొందరు. కానీ, ఇప్పటి జనరేషన్ మాత్రం ఫేడవుట్ అయినా ఫర్వాలేదుగానీ ఛాన్సులు మాత్రం అస్సలు వదులుకోవటం లేదు.

ఈ లిస్ట్ లో శ్రీయా సరన్ కూడా జాయిన్ అయ్యింది. కాకపోతే సినిమాల్లో కాస్త ట్రెండీ గా కనిపిస్తున్న ఈ ముదురు భామ ఫోటో షూట్ లు, ఈవెంట్లలో మాత్రం రెచ్చిపోతుంది. అయితే ఓ అవార్డు పంక్షన్ లో శ్రీయా చేసిన పని ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. స్టార్ మా బుల్లితెర అవార్డుల పంక్షన్ కి బ్లాక్ కలర్ సారీలో వచ్చిన శ్రీయా ఒక్కసారిగా తన పైటను పక్కకు జరిపి క్లీవేజ్ షో చూపించేసింది.

 

సాధారణంగా స్టేజీపై హీరోయిన్లు తమ డ్రెస్సులు జారిపోతుంటే అడ్జస్ట్ చేసుకోవటం లాంటివి చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఈ ముదురు బ్యూటీ కావాలనే ఇలా చేసిందంటూ కామెంట్లు పడుతున్నాయి. అయితే క్యాజువల్ గా ఆమె చేసిన పనిని భూ(బూ)తద్ధంలో వెతికి మరీ చూస్తున్నారంటూ మరికొందరు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ అటెంప్ట్ ల మాటేమోగానీ, ప్రస్తుతానికైతే బాలయ్య పూరీ సినిమాలో హీరోయిన్ గా మాత్రం చేస్తోంది శ్రీయా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya Saran  MAA TV Awards 2017  Cleavage Show  

Other Articles