Allu Arjun Responded on Mega Fans Clash

Allu arjun on mega chair position

DJ Movie, Duvvada Jagannadham Promotions, Allu Arjun Mega Chair, Bunny Mega Chair, Bunny Mega Tagline, Stylish Star Chiranjeevi, Allu Arjun DJ Promotions, Allu Arjun Chiranjeevi DJ Audio, Allu Arjun Interview

Allu Arjun on differences with Mega Fans. There is no future chiranjeevi in mega family he said in DJ Promotions.

చిరు చెయిర్ లో బన్నీ.. అది అయ్యే పని కాదు

Posted: 06/21/2017 03:41 PM IST
Allu arjun on mega chair position

మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే కాంసంట్రేషన్ చేస్తూ తరచూ వివాదాలు రేగుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ తో బన్నీ చెప్పను బ్రదర్, ఆపై ఓన్ స్టార్ డమ్ కోసం చెర్రీకి దూరం అయ్యాడని, ఇప్పుడు తన సక్సెస్ ట్రాక్ ను చూసుకుని ఏకంగా చిరునే దూరం పెడుతున్నాడంటూ ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి డీజే ప్రమోషన్ ఇంటర్వ్యూలో పుల్ స్టాప్ పెట్టేశాడు.

ఇండస్ట్రీలో మరో మెగాస్టార్ వచ్చే ఛాన్సే లేదని చెబూతూ తన మెగా భక్తిని చాటుకున్నాడు. మెగా చెయిర్(నంబర్ 1) కు దగ్గరవుతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆ కాంప్లిమెంట్ కు థాంక్స్ అని చెబుతూ.. చిరును బీట్ చేసేవాళ్లు ఫ్యామిలీలో కాదు కదా ఇండస్ట్రీలోనే లేరని స్పష్టం చేశాడు. ఆయన సినిమాలు, స్టైల్ మా జనరేషన్ వల్ల కాదు. అందుకే చిరు పాటలను రీమేక్ చేసే యత్నం తానెప్పుడూ చేయలేదని వివరణ ఇచ్చాడు.

మెగా హీరోల్లో ఎవరి స్టైల్ వారికుందన్న బన్నీ, ఎవరితోనూ తనకు పోటీగానీ, మనస్పర్థలు గానీ లేవన్నాడు. అనవసరమైన మైండ్ సెట్ తో ఫ్యాన్స్ కొట్టుకోవటం తప్పించి తమ మధ్య విభేధాలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు బన్నీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun Interview  DJ Movie  Chiranjeevi  Mega Clashes  

Other Articles