Shankar New Plan for 2.0 Promotions

Shamkar new plan for robo 2 0

Robo 2.0, Robo 2 Promotions, Robo 2.0 Dubai Audio Launch, 2.0 Audio Launch, Robo 2.0 Bigger han Baahubali 2, Shankar Baahubali 2, Baahubali The Conclusion Robo 2.0, Director Shankar New Plan, Rajinikanth Craze plus Budget

Shankar wants to Show his 2.0 bigger than Baahubali 2. Plan for Audio Launch at Dubai.

2 .0 ని హైలెట్ చేయటం ఎలాగంటే...

Posted: 06/19/2017 03:39 PM IST
Shamkar new plan for robo 2 0

సెన్సేషనల్ డైరక్టర్ దర్శకుడు ఇండియాలోనే కాస్ట్ లీ సినిమాగా రోబో సీక్వెల్ 2.0 ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి టెక్నిషియన్లంతా వర్క్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావాల్సి వస్తుండటంతో పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు శంకర్.

ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే రెండు నెలల టైం తీసుకోవాలని భావిస్తున్నాడంట. ఇక ప్రమోషన్ల విషయం లో కూడా కొత్త పంథాను చూపించేందుకు సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లో ఈ అక్టోబర్ లో ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి ఆడియో వేడుక జరపాలని భావిస్తున్నాడంట. తద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఫ్లాన్ లో ఉన్నట్లు అర్థమౌతోంది.

తలైవా రికార్డును తుడిచేశాడు

80 కోట్లకు హిందీ హక్కులు

అయితే సినిమాను మాత్రం అనుకున్న ప్రకారం దీపావళికి కాకుండా రిపబ్లిక్ డే కు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. బాహుబలి ది కంక్లూజన్ తర్వాత ఆ రేంజ్ ను కొట్టే సినిమా ఏది? అన్న చర్చ మొదలవ్వగా, సౌత్ నుంచే మరో సినిమా ఆ ఫీట్ సాధిస్తుందన్న ధీమాలో ఉన్నారు ఇక్కడి ఆడియన్స్. ఆ అంచనాలకు తగ్గట్లే తీర్చి దిద్దే పనిలో ఉన్నాడు శంకర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robo 2.0  Baahubali The Conclusion  Director Shankar  

Other Articles