Top Director Leaked His Romance Photos in Instagram

Anurag kashyap s instagram pics with girlfriend

Anurag Kashyap, Anurag Kashyap New Girl Friend, Anurag Kashyap Shubhra, Shubhra Anurag Kashyap, Anurag Kashyap New Photos, Anurag Kashyap Love, Anurag Kashyap hird Love, Shubhra Bio Data, Star Director Romance, Shubhra Anurag Kashyap Romantic

Bollywood Director Anurag Kashyap's pictures with girlfriend is one of the trending topic on the Internet. 44-year-old filmmaker embracing Shubhra swiftly went viral. "Love," Anurag Kashyap captioned one of his posts, adding a heart emoticon. In another picture, the couple are matching their dance steps.

స్టార్ డైరక్టర్ ఇన్ స్టాగ్రామ్ లో రొమాన్స్ ఫోటోలు

Posted: 06/15/2017 10:44 AM IST
Anurag kashyap s instagram pics with girlfriend

బాలీవుడ్ టాప్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. సుబ్రతా శెట్టి అనే అమ్మాయితో అత్యంత సన్నిహితంగా ఆ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయో? ఎవరు చేశారో తెలుసా? ఇంకెవరు.. అనురాగే. తన ఇన్ స్టాగ్రామ్ లో బుధవారం ఆ ఫోటోలను పెట్టేశాడు.

44 ఏళ్ల అనురాగ్ కశ్యప్ రెండేళ్ల క్రితం నటి కల్కి కొచ్చి నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆపై వీరిద్దరు విడిపోగా అందుకు కారణం ఓ యువతంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ఇప్పుడు ఫోటోలతో ఆ విషయం కన్ఫర్మ్ అయ్యింది. డ్రంక్ చేస్తూ.. బెడ్ పై.. ఎక్సర్ సైజ్ ఇలా రకరకాల భంగిమల్లో వాళ్ల ఫోటోలు నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఈ స్టార్ డైరక్టర్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనురాగ్ కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ఆర్తి బజాజ్ కాగా వాళ్లకు ఆలియా అనే కూతురు ఉంది. పాంచ్ (అది ఇంకా రిలీజ్ కాలేదు) తో కెరీర్ ను ప్రారంభించిన అనురాగ్ డేవ్ డి, గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్, రామన్ రాఘవ్ 2.0 లాంటి సినిమాలతో పేరు సంపాదించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anurag Kashyap  Instagram  New Love  Shubhra  

Other Articles