Dhanush VIP 2 Telugu Teaser Released

Vip 2 teaser released but no kajol

Dhanush VIP 2, VIP 2 Teaser, VIP 2 Telugu Teaser, VIP 2 Teaser Review, VIP 2 Telugu Movie, Dhanush Telugu Debut, Dhanush VIP 2 Telugu Movie, Dhanush Enemies in VIP 2, Kajol Not VIP 2 Teaser

Dhanush VIP 2 Teaser Out. raghuvaran impressed with Action Mode. But, No Other Characters revealed.

వీఐపీ 2 టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్ డిస్సప్పాయింట్

Posted: 06/07/2017 06:04 PM IST
Vip 2 teaser released but no kajol

ధనుష్ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది. హిట్ మూవీ వీఐపీ సీక్వెల్ వీఐపీ-2 టీజర్ ను కాసేపటి విడుదలైంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ చేతుల మీదుగా దీనిని రిలీజ్ చేశారు.

37 సెకండ్ల టీజర్ లో ధనుష్ ను, తండ్రి పాత్రధారి సముద్రఖనిని మాత్రమే చూపించారు. శత్రువులు ఎలాగైతే వస్తారో.. అలాగే వెళ్లిపోతారంటూ డైలాగ్, ధనుష్ ఎగిరెగిరి తన్నటం మాత్రమే ఉంది. ఇక సినిమాలో మిగతా పాత్రధారులు ముఖ్యంగా బాలీవుడ్ నటి కాజోల్ లుక్ ను రివీల్ చేయలేదు. దీంతో మెరుపు కలలు తర్వాత కాజోల్ ను కోలీవుడ్ తెరపై చూద్దామనుకున్న ఫ్యాన్స్ చిన్నగా డిస్సప్పాయింట్ అయ్యారు. 

 

రఘువన్ బీ టెక్ కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే. సినిమాను స్ట్రెయిట్ గా తెలుగులోనే రూపొందించటం విశేషం. ఆ రకంగా ఇది ధనుష్ తెలుగు డెబ్యూ అనే చెప్పొచ్చు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VIP 2  Dhanush  Teaser Review  

Other Articles