Amitabh Bachchan in Chiru 151 Movie Uyyalawada

Big b in megastar 151

Amitabh Bachchan Uyyalawada, Amitabh Bachchan Chiru 151 Movie, Chiranjeevi 151 Movie, Big B in Uyyalawada, Chiranjeevi Amitabh Bachchan, Amitabh Bachchan Tollywood Debut, Amitabh Bachchan Uyyalawada Biopic, Amitabh Bachchan Chiru, Amitabh Bachchan Another Megastar Movie, Amitabh Bachchan Ram Charan, Uyyalawada Narasimha Reddy Movie, Bib B in Andhra Freedom Fighter Biopic, Uyyalawada Movie

Bollywood Megastar Amitabh Bachchan in Chiranjeevi's 151 Movie. Ram Charan Tries For Big B in Uyyalawada's Biopic.

ఉయ్యలవాడలో బిగ్ బీ? ఏం రోల్ చేస్తాడంటే...

Posted: 05/26/2017 12:57 PM IST
Big b in megastar 151

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యలవాడేనని కన్ఫర్మ్ గా ఉన్నప్పటికీ ఇంతవరకు మెగా పవర్ స్టార్, నిర్మాత రాంచరణ్ నుంచి ఒక్క హింట్ కూడా విడుదల కాలేదు. 150 వ చిత్రం విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న చెర్రీ ఇప్పుడు చిరు ప్రెస్టీజిషస్ గా భావించే పోరాట యోధుడి బయోపిక్ ను ఎందుకు లైట్ తీసుకుంటున్నాడే డిస్కషన్ మొదలైంది.

అయితే కేవలం తన సినిమా షూటింగ్ లోనే నిర్విరామంగా పాల్గొంటున్న చెర్రీకి టైం దొరక్కపోవటం మూలంగానే ఇది జరగుతుందని ఇప్పుడు క్లారిటీ అందుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ కి కాస్త గ్యాప్ ఇచ్చి 151వ చిత్రం పనిలోనే నిమగ్నం అవ్వాలనే ఫ్లాన్ వేస్తున్నాడంట. ఇదిలా ఉంటే ఇప్పటికే తండ్రి మార్కెట్ పరిధిని పెంచేందుకు 100 కోట్లకు పైగానే బడ్జెట్ తో హిందీ, తమిళ్ భాషల్లో కూడా రూపొందించేందుకు సిద్ధమైపోయాడు.

ఇది చాలదన్నట్లు బాలీవుడ్ హీరోయిన్లు చిరు పక్కన ఫైనలైజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్న చెర్రీ అదనపు ఆకర్షణగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఓ కీ రోల్ లో నటింపజేయాలనే ఫ్లాన్ లో ఉన్నాడంట. క్యారెక్టర్ ఏంటో రివీల్ కానప్పటికీ కథను, అందులో ఆయన రోల్ ను వినిపించగా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ చెర్రీ బిగ్ బీ ని ఒప్పించే యత్నంలో ఉన్నాడంట. ఇంతకు ముందు 150 లో ఛాన్స్ ఇవ్వాలంటూ స్వయంగా కోరిన అమితాబ్ ఇప్పుడు కోరి మరీ అవకాశం వెళ్లిందాగా ఏం చేస్తాడో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Chiranjeevi  151 Movie  Uyyalawada Narasimha Reddy Movie  

Other Articles