Khatron Ke Khiladi 8 Participants sizzle in bikini

Khatron ke khiladi new series turns hot

Khatron Ke Khiladi, Khatron Ke Khiladi 8, Khatron Ke Khiladi Hot, Khatron Ke Khiladi 8, Khatron Ke Khiladi Spain Bikinis, Khatron Ke Khiladi Nia Sharma, Spain Khatron Ke Khiladi 8

Khatron Ke Khiladi Season 8 Cranks Up It's Glam Factor In Spain. Bikinis, Babes, Thrills & Selfies.

కిలాడీ సిరీస్-8 .. హాట్ హాట్ ట్రీట్

Posted: 05/25/2017 04:41 PM IST
Khatron ke khiladi new series turns hot

బుల్లితెరకు బూతు వ్యవహారాలు చేరటం ఒక్క మన తెలుగులోనే కాదు. బాలీవుడ్ లో కూడా ఆ సాంప్రదాయం ఉంది. రౌడీస్, బిగ్ బాస్ లాంటి టీవీషోలు చాలా ఏళ్ల క్రితమే సెన్సార్ కట్లు పడేంతగా సీన్లు దర్శనమిస్తుంటాయి. అయితే రాను రాను ఈ పరిస్థితి మరింత ముదిరిపోతుందని నిరూపిస్తోంది ఓ టీవీ షో.

ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే ఖత్రోన్ కి కిలాడీ 8 సిరీస్ పాల్గొనే పోటీదారులను చూస్తే పరిస్థితి ఇట్టే అర్థమైపోతుంది. ప్రస్తుతం ఈ షో స్పెయిన్ లో నిర్వహిస్తుండగా, అందుకు తగ్గట్లే మసాలా కూడా అద్దుతున్నారు నిర్వాహాకులు. నిజానికి ఇదోక అడ్వెంచర్ తరహా కార్యక్రమం. కానీ, పాల్గొనే అమ్మాయిలంతా చిన్న బట్టల్లోనే కనిపిస్తుంటారు. ఇది ఇక్కడితోనే కాదు.. బికినీలు, స్విమ్మింగ్ ఫోజులు ఇలా సాగుతోంది.

ఇక కార్యక్రమం కూడా అందుకు తగ్గట్లే టీఆర్పీని కూడా సాధిస్తోంది. నియా శర్మ, రవి దుబే లాంటి వాళ్లు అప్పుడే తమ హాట్ టచ్ తో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. కేవలం ఈ అడల్ట్ కంటెంట్ కోసం ప్రత్యేకంగా ఎగబడిపోతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khatron Ke Khiladi  Season 8  Spain Shoot  

Other Articles