Sonarika Bhadoria Loses Weight Flaunts New Slim Look

Sonarika bhadoria new slim look

Actress Sonarika Bhadoria, Sonarika Bhadoria, Sonarika Bhadoria New Look, Sonarika Bhadoria Slim Avatar, Sonarika Bhadoria Hot, Sonarika Bhadoria Slim, Sonarika Bhadoria Transformation, Sonarika Bhadoria New Photo Shoot, Sonarika Bhadoria Bikini, Sonarika Bhadoria Semi Nude, Sonarika Bhadoria New, Sonarika Bhadoria Spicy, Sonarika Bhadoria, Bollywood Beauty Slim Avatar, Serial Parvathy New Avatar, Sonarika Instagram

Actress Sonarika Bhadoria weight loss, posted a new photo Shoot in Instagram. Flaunts New Slim Look and try for bollywood chances.

స్లిమ్ గా మారిపోయిన సీరియల్ పార్వతి

Posted: 05/25/2017 08:40 AM IST
Sonarika bhadoria new slim look

బాలీవుడ్ ప్రేక్షకులను పార్వతీదేవిగా మెప్పించినప్పటికీ టాలీవుడ్ కు మాత్రం గ్లామర్ బ్యూటీగానే సోనారికా భడోరియా పరిచయం. ఆ మధ్య బికినీ వేసి ఫోజులు ఇవ్వటంతో అపచారం చేసిందంటూ బుల్లితెర అభిమానులు తిట్టుకోగా, దానికి తగ్గట్లుగానే గట్టి కౌంటర్ ఇచ్చింది కూడా. తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరమైపోయింది.

మళ్లీ చాన్నాళ్లకు తిరిగొచ్చి కొత్త అందాలను అందిస్తోంది. నిజానికి ఆ మధ్య సోనారికా చాలా బొద్దుగా తయారయ్యింది. అయితే గ్లామర్ డోస్ కూడా అదే స్థాయిలో ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, . కానీ ఇప్పుడు ఎంత స్లిమ్ గా మారిపోయిందో చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. 'ఇలా మాయమైపోయినందుకు సంజాయిషీ ఇచ్చేయాలని నేనేమీ అనుకోవడం లేదు. లైఫ్ లో ప్రతీ ఫేజ్ లోనూ ఏదో ఒక అకాశం వస్తుంది. ఈ కాసింత సమయంలో అది మాత్రమే చేయగలం. మన సమయాన్నీ ఏదీ నిర్ణయించలేదు' అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.

టాలీవుడ్ తో పెద్దగా లాభం లేదనుకుందో ఏమో ఈ సీరియల్ పార్వతి ఇప్పుడు బాలీవుడ్ అవకాశాల కోసం భారీగానే ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అందుకేనేమో తన మేని సొగసులతో ఇలా ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood Actress  Sonarika Bhadoria  Slim Look  

Other Articles