Wife files police complaint against actor భార్యను కులం పెరుతో దూషించిన హాస్యనటుడు..

Case registered against kollywood comedian balaji

balaji Wife files police complaint, actor Balaji, case on kollywood comedian balaji, case on tamil actor, Madhavaram police, Balaji-Nithya fight, kollywood

A woman has filed complaint against her husband and film-television actor Balaji, alleging that he had abused her by talking ill about her caste.

భార్యను కులం పేరుతో దూషించిన హాస్యనటుడు..

Posted: 05/24/2017 12:22 PM IST
Case registered against kollywood comedian balaji

సినీమా నటులు ఈ మద్య కేసుల్లో చిక్కుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఏదో అంశంపై వివాదాస్పద వ్యాక్యలు చేసిన కేసుల్లో చిక్కకున్న నటులను మనం నిత్యం చూస్తూనే వున్నాం, కానీ.. ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకుని.. అర్థాంగిగా చేసుకున్న సతిని.. బిడ్డ పుట్టిన తరువాత కులం పేరుతో దూషించడమన్నది కొంత వింత కేసుగానే కనబడుతుతుంది. సరిగ్గా అలాంటి కేసులోనే ఇరుక్కున్నాడు కోలీవుడ్ హాస్య నటుడు బాలాజీ.

చెన్నై శివార్లలో ఉండే మాధవరం పోలీస్ స్టేషన్ లో బాలాజీపై వేధింపుల కేసు నమోదైంది. ఆయన భార్య నిత్య  స్వయంగా మాధవరం పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఆయనపై ఈ కేసు పెట్టింది. తన భర్త తనను అనుమానిస్తున్నాడని.. దాంతో మానసికంగా, శారీరికంగా హింసిస్తున్నాడని, ఆయనపై గృహహింస కేసు నమోదు చేయాలని పేర్కోంది. అంతేకాదు తనను కులం పేరుతో దూషిస్తున్నాడని అమె పిర్యాదులో పేర్కోంది. ఈ మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను విచారించేందుకు పోలీసులు నోటీసులు కూడా పంపనున్నట్లు సమాచరారం.

పోలీసుల కథనం మేరకు బాలాజీ, నిత్యలు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుని, మాధవరంలోని శాస్త్రినగర్ లో నివాసం ఉంటున్నారు. రియాల్టీ షోలలో బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కాగా బాలాజీ కన్నడ బ్రాహ్మణ వంశానికి చెందిన కుటుంబికుడని అయితే ఆయన భార్య నిత్య మాత్రంఎస్సీ సామాజికవర్గానికి చెందిన అమ్మాయని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor Balaji  case on tamil actor  Madhavaram police  Balaji-Nithya fight  kollywood  

Other Articles