Hero Sushanth father Sathya Bhushana Rao Passes Away

Hero sushanth father passes away

Hero Sushanth, Anumolu Sushanth, Sushanth Father, Sushanth Father, Sushanth Father Sathya Bhushan Rao, Sathya Bhushan Rao, Nagarjuna father in Law Death, Naga Susheela Husband, Naga Susheela Son, Naga Susheela Husband, Naga Susheela Family, Hero Sushanth Sisters

Hero Sushanth Father Sathya Bhushana Rao Passed Away. At the age of 68 nagarjuna's Brother in law died due to Cardiac arrest.

హీరో సుశాంత్ తండ్రి గుండెపోటుతో మృతి

Posted: 05/18/2017 12:08 PM IST
Hero sushanth father passes away

అక్కినేని ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నాగేశ్వర రావు కూతురు, నాగార్జున సోదరి అయిన నాగ సుశీల భర్త సత్యభూషణ రావు గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఆయన చనిపోయినట్లు బంధువులు తెలిపారు. దీంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

నాగేశ్వరరావు రెండో కుమార్తె అయిన నాగ సుశీలకు అనుమోలు సత్య భూషణ రావుకు వివాహం చేశారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సంగీత , లక్ష్మీ సాహిత్య, సుశాంత్ అనే కొడుకు ఉన్నారు. సుశాంత్ కాళిదాసు, కరెంట్, ఆటాడుకుందాం రా చిత్రాలతో సుపరిచితుడే.

కాగా, సత్యభూషణ మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు వారి ఇంటికి పయనమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushanth Father  Sathya Bhushan Rao  Death News  

Other Articles