Nagarjuna Samantha Whatsapp Chat Viral

Nag posted chat with samantha

Nagaruja, Samantha, nagarjuna Samantha Chat, Nagarjuna Samantha Whatsapp Chat, Naga Chaitanya Samantha, Samantha Trailer Review, Nag Sam Whatsapp Chat, Nagarjuna Twitter Samantha, Samantha Twitter Account, Samantha Chat with Nagarjuna

Akkineni Nagarjuna posted chat conversation with Samantha about Naga Chaitanya. Congratulate each other for good response for Ra Randoy Veduka Chuddam Trailer.

సమంతతో చాట్ పోస్ట్ చేసిన నాగ్

Posted: 05/18/2017 11:31 AM IST
Nag posted chat with samantha

తొందరగా ఇంటి పేరు మార్చేసుకోవాలని ఉబలాటపడుతున్న నటి సమంత షూటింగ్ లేకపోతే మాత్రం వీలైనంత ఎక్కువ సమయం అక్కినేని ఫ్యామిలీతోనే గడుపుతోంది. సందు దొరికినప్పుడల్లా ఉబ్బి నాగ చైతన్య, మరిది అఖిల్ లపై ప్రేమలు కురిరిస్తూ సెల్ఫీల రూపంలో వాటిని వ్యక్తం చేస్తోంది. మరి మామ నాగార్జున ఈవిడగారి రిలేషన్ ఎలా ఉంటుందా? అన్న ఆలోచన మైండ్ లో మెదలొచ్చు. దానికి ఇక్కడ ఆన్సర్ దొరికేసింది.

నాగచైత‌న్య హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ట్రైల‌ర్ శామ్ కు బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ విష‌యాన్ని త‌న మామ‌య్య అక్కినేని నాగార్జునకు వాట్సాప్ ఛాటింగ్ లో తెలిపింది. త‌న కోడ‌లు త‌న‌తో చేసిన ఆ ఛాటింగ్‌ను నాగార్జున త‌మ అభిమానుల‌తో పంచుకున్నారు. ‘ట్రైలర్‌ చాలా నచ్చింది, ఆయ‌న చాలా బాగున్నారు.. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.. థ్యాంక్యు’ అని అందులో స‌మంత పేర్కొంది.

ఆ ఛాటింగ్ స్క్రీన్ షాట్ ను నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో మై దిల్ అంటూ పోస్ట్ చేశాడు నాగ్. ‘అమ్మాయి మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ ట్రైలర్ లో బాగానే కనిపిస్తున్నాయి. ఈ నెలఖారులోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Samamtha  Whatsapp Chat  Naga Chaitanya  

Other Articles

 • Mahesh spyder again delayed

  స్పైడర్ డిలే.. మళ్లీ ఎందుకో?

  Jun 26 | సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. మురగదాస్ అతి జాగ్రత్త మూలంగా సమ్మర్ కే రావాల్సిన సినిమా మరో ఆరు నెలలకు ముందుకు... Read more

 • Rc 11 rare photos viral on internet

  చెర్రీ మూవీ.. శామ్ అలా.. అనసూయ ఇలా...

  Jun 26 | ఓవైపు బుల్లితెర షోలు, మరోవైపు మధ్య మధ్య లో సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు. ఇలా సాగిపోతూ వస్తోంది హాట్ యాంకర్ అనసూయ ప్రస్థానం. మధ్య మధ్య లో చేసే స్పైసీ ఫోటో షూట్... Read more

 • Nivetha pethuraj fake scandal video viral

  సుచీలీక్స్... ఫేక్ వీడియోపై హీరోయిన్ సీరియస్

  Jun 26 | సెకండ్ సీజన్ లో పెద్ద స్థాయి సెలబ్రిటీల వ్వవహారమే బయట పడుతుందని భావించిన సుచిత్ర ఫ్యాన్స్ కి నిరాశే ఎదురవుతోంది. సుచీ లీక్స్ పార్ట్ లో పెద్దగా ప్రచారం లేని క్యారెక్టర్ ఆర్టిస్టుల వీడియోలు,... Read more

 • Ajith vivegam movie budget

  తలా మూవీ బడ్జెట్.. ఫ్యాన్స్ భయపడిపోతున్నారుగా...

  Jun 26 | కోలీవుడ్ లో గత కొన్నేళ్లుగా తలా అజిత్ సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తూ వస్తున్నాయి. మంగత్తా(తెలుగులో గ్యాంబ్లర్) దగ్గరి నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన వేదాళం దాకా అన్నిఇంచుమించుగా 100 కోట్ల క్లబ్ కి... Read more

 • Haryana girl crowned femina miss india 2017

  హర్యానా సోయగంకే మిస్ ఇండియా 2017

  Jun 26 | 54వ ఫెమినా మిస్ ఇండియా కిరీటం హర్యానా సోయగం మనుషి చిల్లార్ కు దక్కింది. 2017 కుగానూ మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ ను దక్కించుకోగా, జమ్ము కశ్మీర్ సనా దువా ఫస్ట్ రన్నరప్,... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno