Police Complaint against Vanitha Vijayakumar

Actress vanitha jayakumar attacked ex husband

Vanitha Vijaykumar, Police Complain Vanitha, Vanitha Ex Husband, Actress Vanitha Kidnap Daughter, vanitha Daughter Jenitha, Vijay Kumar Daughter Vanitha Controversy, Vanitha Vijaykumar Arrest, Vijay Manjula Daughter Vanitha, Actress Vanitha, Vanitha Ex Husband

Senior Actor Vijay Kumar daughter Vanitha Vijaykumar Attack on Ex Husband Anandraj and Kidnapped Daughter Jenitha. Anandraj Complaint in Alwal Police Station.

మాజీ భర్తపై విజయ్ కూతురు దాడి.. కూతురి కిడ్నాప్

Posted: 05/18/2017 11:09 AM IST
Actress vanitha jayakumar attacked ex husband

సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కుటుంబ పర్సనల్ వ్యవహారాలు మరోసారి రోడ్డెక్కాయి. వారి కుమార్తె, నటి వనిత పై పోలీస్ కేసు నమోదైంది. తన నుంచి కుమార్తెను బలవంతంగా కిడ్నాప్ చేసి లాక్కెల్లిందని మాజీ భర్త రాజన్ ఆనంద్ హైదరాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

2007 లోఆనంద్ ను రిజిస్ట్రర్ వివాహం చేసుకున్న వనిత మూడేళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. ఇదిలా ఉంటే విడాకుల సమయంలో కూతురు జెనీతను తండ్రి ఆనంద్ కే అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ కూతురిని చూడాలనుకుంటే కోర్టు అనుమతితో వెళ్లి చూడొచ్చని వనితకు సూచించింది.

Police Complaint against Vanitha Vijay Kumar

అయితే వాటిని బేఖాతరు చేసిన వనిత ఏప్రిల్ చివర్లో కొందరు దుండగులతో తన ఇంటిపై దాడి చేసి ఎనిమిదేళ్ల కూతురిని బలవంతంగా లాక్కెల్లిందంట. ఇంతకాలం ఆమె జాడ కోసం ట్రై చేసిన ఆనంద్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఆనంద్ వనితకు రెండో భర్త కాగా, అంతకు ముందు ఆకాశ్ అనే వ్యక్తిని 2000 లో పెళ్లి చేసుకుని, 2005 లో విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం కొరియోగ్రఫర్ రాబర్ట్ తో ప్రేమయాణం కొనసాగిస్తుందనే టాక్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Vanitha  Vijay Kumar Daughter  Daughter Kidnap  Ex Husband  

Other Articles

 • Baahubali 2 versus dangal fight

  దంగల్ వర్సెస్ బాహుబలి-2 .. గెలుపెవరిది?

  May 23 | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్' సినిమా దుమ్ము దులుపుతోంది. ఆరు నెలల క్రితం అప్పటివరకు వున్న భారతీయ చిత్రపరిశ్రమ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టిన 'దంగల్'.. 'బాహుబలి-2: ద కన్... Read more

 • Raghavendra rao birthday special

  హ్యాపీ బర్త్ డే దర్శకేంద్ర కే రాఘవేంద్ర రావు

  May 23 | కే.రాఘవేంద్ర రావు సినీ కళామతల్లికి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ వెటరన్ దర్శకుడు ఇవాళ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి... మే 23, 1942 లో... Read more

 • Nagarjuna condemns chalapathi rao derogatory comments

  చలపతిరావు కామెంట్స్ ను ఖండించిన నాగ్.. పోలీస్ కేసు

  May 23 | మహిళలపై చేసిన వెకిలి కామెంట్లపై ఎట్టకేలకు సీనియర్ నటుడు చలపతిరావు వెనక్కి తగ్గాడు. ఆడది లేకపోతే మగాడు లేడంటూ ఓ ఛానెల్ లైవ్ లో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం'... Read more

 • Chiru visits rajamouli s home

  జక్కన్న ఇంటికి వెళ్లొచ్చిన మెగాస్టార్

  May 23 | బాహుబలి రెండు పార్ట్ ల విజయం తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమాను తీయొచ్చనే... Read more

 • Sharat kumar fire on rajinikanth political entry

  రజనీ రాజకీయాలపై శరత్ కుమార్ ఫైర్

  May 23 | అభిమానులతో ముఖాముఖి అంటూ మొదలుపెట్టి రాజకీయ కోణాలను స్పృశిస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఆరంగ్రేటం కోసం అంతా సిద్ధమంటూ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్న తనంతట తానే స్థానికత అంశం లేవనెత్తటంతో... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno