samppornesh babu ignorance of haters | సంపూను ఫోన్లో బెదిరించేది ఎవరంటే...

Sampoo about fake abusing calls

Sampoornesh Babu, Sampoornesh Babu Fake Calls, Sampoornesh Babu Threat, Sampoornesh Babu Abusing, Sampoornesh Babu Haters, Sampoornesh Babu Real Name, Sampoornesh Babu Movies, Sampoornesh Babu Friends, Burning Star Haters

Sampoornesh Babu about Fake Calls Abusing his heroism. Became an overnight star with ‘Hrudaya Kaleyam’. He is a miracle that happened in the industry. The sad part is, Sampoo has been getting abusive calls from anonymous persons who make fun of him as a hero.

సంపూ హీరోగిరికి బెదిరింపు కాల్స్

Posted: 04/22/2017 05:48 PM IST
Sampoo about fake abusing calls

ఒక హీరోకి ఉండాల్సిన లక్షణాలను తిరగరాస్తూ ఓవర్ నైట్ లో హృదయ కాలేయంతో బర్నింగ్ స్టార్ గా మారిపోయాడు నరసింహా చారి అలియాస్ సంపూర్ణేష్ బాబు. ఎక్కువ శాతం స్ఫూష్ లతోనే అలరించిన సంపూ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు. కృష్ణా నగర్ దుర్భర జీవితాలను గడిపిన నటీనటుల్లో తాను ఒకడినే అంటూ ఓపెన్ గా చెబుతుంటాడు.

కళామతల్లి అనుగ్రహాం వల్లే తాను ఈ పొజిషన్ లో ఉండటానికి కొంత మంది నటీనటుల సహకారం ఉందని కూడా చెబుతున్నాడు. మంచు లక్ష్మీ, విష్ణు, అల్లరి నరేష్ ఇలా తన కెరీర్ ఎదగడానికి సాయం చేసిన వాళ్లేనంట. అదే సమయంలో వాళ్లు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారని తెలిపాడు.

అయితే స్ఫూష్ ల విషయంలో కొంత మంది హీరోల అభిమానులు బాధించినప్పటికీ, తనని విమర్శించే బ్యాచ్ మాత్రం సపరేట్ ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మాటి మాటికి ఫోన్లు చేసి విసిగించడం, బూతులు తిట్టడం.. ఇలా చేస్తుంటారంట. అయినా కూడా వాటిని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటానని అంటున్నాడీ క్రేజీ నటుడు. వాళ్లేవరో నాకు అవసరం లేదు.. వాళ్ల పేర్లు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Haters  Fake Calls  

Other Articles