Screens Locked for Baahubali 2 in Telugu States | బాహుబలి-2 కోసం ఎన్ని థియేటర్లో తెలీస్తే మీ మతిపోతుంది.

Baahubali 2 film to get a big release in telugu states

Baahubali 2, Baahubali The Conclusion, Baahubali 2 Release Date, Baahubali 2 Telugu States, Baahubali 2 Screens, Baahubali Big Release, Baahubali 2 Tickets Hike, Baahubali 2 Movie, Baahubali, 2600 Screens Baahubali 2, Baahubali 2 Foreign Promotions, Baahubali Team Dubai, Baahubali 2 Five Shows, Rajamouli Baahubali 2, Baahubali The Conclusion New Record, Baahubali 2 History

New Record for Baahubali The Conclusion before release. 2600 Screens Locked for Rajamouli's film in Telugu States. Producers also requested for 5 shows and ticket hike to government. After Completion of promotions here Baahubali team moved to Dubai.

భారీ ఎత్తున్న బాహుబలి 2 రిలీజ్

Posted: 04/21/2017 03:27 PM IST
Baahubali 2 film to get a big release in telugu states

తెలుగు సినీ చరిత్రలో కనివిని ఎరుగని మహాద్భుతానికి బాహుబలి ది కంక్లూజన్ వేదిక కాబోతుంది. కర్ణాటక లో వివాదానికి కూడా సత్యరాజ్ క్షమాపణలతో శుభం కార్డు పడిపోవటంతో ఇక రిలీజ్ పై దృష్టిసారించారు మేకర్లు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్న బాహుబలిని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసేశారు.

ఇప్పటికే ఐదు షోలకు అనుమతి లభించగా, టికెట్ల రేటు పెంచేందుకు కూడా ఆటంకాలు తొలగబోతున్నాయని తెలుస్తోంది. ఇక మునుప్పెన్నడూ లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఓ లెవల్లో రిలీజ్ కు రంగం సిద్ధం అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం 2600 థియేటర్లలో బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కాబోతుందంట. పెద్ద సినిమాలను మాములుగా మొదటి రోజు వరకే పరిమితం చేసినట్లు కాకుండా వారాంతం మొత్తం నడిపించేయాలని డిస్ట్రిబ్యూటర్లు రెడీ అయిపోయారు.

ఇక ఇండియాలో ప్రమోషన్లు దగ్గరి పడిపోవటంతో విదేశాలకు బయలుదేరుతోంది బాహుబలి టీం. రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్కలు 25న దుబాయ్ సిటీ వాక్ లోని రాక్సీ సినిమాస్ లో నిర్వహించబోయే ఈవెంట్లో సందడి చేయబోతున్నారు. మొదటి పార్ట్ దాదాపు 650 కోట్ల కలెక్షన్లతో ఇండియాలోనే మూడో హయ్యెస్ట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో పార్ట్ తో వెయ్యి కోట్ల కలెక్షన్లను టార్గెట్ చేశాడు దర్శకధీరుడు. ఏది ఏమైనా ఏప్రిల్ 28 తెలుగు ఇండస్ట్రీకే కాదు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే చాలా కీలకం కానుంది.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Telugu States  Release Screens  Rajamouli  

Other Articles

 • Pak cafe campaign with mahira photo

  మహీరా సిగరెట్ ఫోటోను పాక్ కేఫ్ ఎలా వాడిందంటే...

  Sep 26 | ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి పాకిస్థానీ న‌టి మ‌హీరా ఖాన్ సిగ‌రెట్ తాగుతున్న ఫొటో ఒక‌టి నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే. గత కొంత కాలంగా వీరి బంధం గురించి పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో... Read more

 • Mahesh about spyder experience

  స్పైడర్ ఎంతో అనుభవమిచ్చింది : మహేష్

  Sep 26 | 'స్పైడర్'లో నటించడం తనకెంతో కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, వేర్వేరు నటులతో తెలుగు, తమిళ భాషల్లో చిత్రం ఒకేసారి చిత్రీకరించడం వల్ల, తాను గంటల వ్యవధిలో తెలుగు, తమిళం మాట్లాడుతూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. 'స్పైడర్'... Read more

 • After sp balu now music app trouble with ilayaraja

  మ్యూజిక్ యాప్ కు ఇళయరాజా నోటీసులు

  Sep 26 | కొంత కాలం క్రితం మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య రాజా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన పాటలను కచేరీలో పాడుతున్న బాలుకు షాకిస్తూ.. ఇక ముందెక్కడా పాడకుండా... Read more

 • Rgv in arjun reddy get up

  అర్జున్ రెడ్డి గెటప్ లో రాంగోపాల్ వర్మ

  Sep 26 | పెళ్లి చూపులుతో నైట్ నైట్ కే స్టార్డడమ్.. అర్జున్ రెడ్డితో ఒక్కసారి సెన్సేషన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బయట మాత్రం కాస్త వివాదాస్పద... Read more

 • Spyder eyed on overseas collections

  స్పైడర్ ఓవర్సీస్ మీదే అందరి దృష్టి

  Sep 25 | ఇప్పుడు సౌత్ లో స్పైడర్ మూవీ ఫీవర్ ఉపేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'స్పైడర్' భారీ స్థాయిలో విడుదలవుతోంది. అసలే మహేష్ మూవీకి అక్కడ ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ఫ్లాపు... Read more

Today on Telugu Wishesh