Prabhas funny answers on rana

Prabhas, Rana, Prabhas Rana Bollywood Interview, Bollywood Media Prabhas, Prabhas Rana Funny Interview, Bollywood Hungama Baahubali 2 Interview, Baahubali 2 Funny Interview, Prabhas Rana Funny

Prabhas Funny Answers on Rana in Bollywood Media Interview.

ప్రభాస్-రానా... మరీ బాండింగ్ అంతలానా?

Posted: 04/21/2017 11:25 AM IST
Prabhas funny answers on rana

కరణ్ ప్రమేయం లేకుండానే బాహుబలి-2 బాలీవుడ్ ప్రమోషన్ జెట్ స్పీడ్ గా సాగిపోతున్నాయి. స్వయంగా లీడ్ రోల్స్ ప్రభాస్, రానాలే దేశం మొత్తం తిరుగుతూ ఇంటర్వ్యూలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సుడిగాలి పర్యటనతో చుట్టేస్తూ వీళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ప్రభాస్ కూడా తన సిగ్గు పక్కన పెట్టేసి అక్కడి మీడియాతో ఓపెన్ గా మాట్లాడుతున్నాడు.

తెరపై బాహుబలి వర్సెస్ భల్లాళదేవుడిగా వైరం ఎంత ఉన్నా.. బయట మాత్రం వీళ్లు మంచి ఫ్రెండ్స్. ఈ ఐదేళ్ల జర్రీ వీళ్ల మధ్య పెంచిన బాండ్ బాగా పెంచేసింది. అందుకే ఇంటర్వ్యూలలో కూడా చాలా ఈజీగా మూవ్ అవుతూ ఆకట్టుకుంటున్నారు. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కోసం ఇంటర్వ్యూలో వీళ్ల ఫన్నీ ఆన్సర్స్ వీళ్ల ఫ్రెండ్ షిఫ్ ఏపాటిదో చెప్పేసింది. రాఫిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా రానాపై యాంకర్ ప్రభాస్ ను ప్రశ్నలు అడగటం, దానికి యంగ్ రెబల్ స్టార్ ఫన్నీ ఆన్సర్స్, వాటికి రానా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు... అబ్బో చూసి తీరాల్సిందే.

ముందుగా రానాకు బాలీవుడ్ లో సరిజోడు ఎవరని అడిగిన ప్రశ్నకు కత్రినా, దీపిక పేర్లు చెప్పిన రానా పొడుగు కావటంతో వాళ్లే సూటవుతారని చెప్పుకోచ్చాడు. తర్వాతి క్వశ్చన్ కు రానా అమ్మాయిలను పటాయించటంలో తోపని, హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ ఎంటర్ టైనింగ్ వ్యక్తి అంటూ పొగిడాడు ప్రభాస్. చివర్లో ఒకే అమ్మాయి ఇద్దరికి లైనేస్తే ఏం చేస్తారని అడిగిన క్వశ్చన్ గా వారిచ్చిన ఆన్సర్ అదిరిపోయింది. తాము రెడీ అంటూ చెబుతూ.. అది అమ్మాయిపై డిపెండ్ అయి ఉంటుందని ప్రభాస్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Prabhas  Rana  Funny Interview  

Other Articles

 • Baahubali 2 big release in bollywood

  బాహుబలి-2 .. బాలీవుడ్ బిగ్ రిలీజ్

  Apr 24 | ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీ బాహుబలి 2 మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రం గురించి ఇంటర్నేషనల్... Read more

 • Nawazuddin siddiqui reveals his true religion

  నవాజుద్దీన్ సిద్ధిఖీ అసలు మతం ఏంటంటే...

  Apr 24 | కళకు కుల, మత, భాష తారతమ్యాలు ఉండవంటూ కొందరు నటులు పలు సందర్భాలలో చెప్పటం చూశాం. ఉరి దాడి తర్వాత పాకిస్థాన్ నటులను బ్యాన్ చేయాలంటూ ఓ రాజకీయ పార్టీ చేసిన రణరంగం గుర్తుండే... Read more

 • Vulgar tv shows may face censor restrictions

  సెన్సార్ నిబంధనలు.. బుల్లితెర పరిస్థితి ఏంటి?

  Apr 24 | బిగ్ స్క్రీన్ పై కేవలం రెండున్నర గంటలతో సరిపెట్టే సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు తీసుకునే శ్రద్ధ బుల్లి తెర విషయంలో ఎందుకు తీసుకోదనే ఓ ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఫ్యామిలీస్ కు మాత్రమే... Read more

 • Actress suja varuni ready for topless suja varunee bold statement

  టాప్ లెస్ కి రెడీ అంటున్న సుజా వరుణీ

  Apr 24 | టాప్ లెస్ హాలీవుడ్, బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే పేరు. స్టార్ హీరోయిన్లు సైతం నూలుపోగు కూడా లేకుండా ఇందులో కనిపించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీ దీనికి చాలా దూరం. ఈ మధ్య... Read more

 • Giri babu comments on tollywood

  టాలీవుడ్ పై గిరిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  Apr 24 | టాలీవుడ్ స్టార్ హీరోలపై నటుడు గిరిబాబు సెన్సేషల్ కామెంట్లు చేశాడు. కళామ తల్లి ముద్దు బిడ్డలం, కేవలం ఇండస్ట్రీకి సేవ చేయటానికి, ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయటానికే వచ్చాం అంటూ కొందరు స్టేజీల... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno