స్టార్ కమెడియన్ల గొడవేంటి అసలు? కాంప్రమైజ్ కావట్లేదు.. | vadivelu and singamuthu not compromise.

Vadivelu and singamuthu present madras hc in land case

Vadivelu and Singamuthu, Vadivelu Madras High Court, Comedian SIngamuthu Court, Kollywood Star Comedians Clash, Vadivelu and Singamuthu Land, Vadivelu Land Isuue, Kollywood Comedians Court

Kollywood Star Comedians Vadivelu and Singamuthu attend Madras high court over land disputes.

కోర్టుకు హాజరైన వడివేలు, సింగముత్తు

Posted: 04/21/2017 10:09 AM IST
Vadivelu and singamuthu present madras hc in land case

వాళ్లిద్దరూ టాప్ కమెడియన్లు. ఇద్దరు కలిసి చేసిన పండించిన వినోదం అంతా ఇంతా కాదు. ప్రోఫెషనల్ గానే కాదు, రియల్ లైఫ్ లోనూ మంచి ఫ్రెండ్సే. కానీ, ఓ వివాదంతో బద్ధ శత్రువులుగా మారిపోయారు. కోలీవుడ్ కమెడియన్స్ వడివేలు, సింగముత్తుల గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది.

గతంలో వీరిద్దరు కలిసి ఓ భూమిని కొన్నారు. తర్వాత దాని గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించాడు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించినవి నకిలీ దస్తావేజులని, సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా వీరిద్దరిని ఈ నెల 7న కోర్టుకు రావాల్సిందిగా న్యాయమూర్తి సూచించాడు.

అయితే వీరిద్దరు గైర్హాజరు కావటంతో ఆగ్రహించిన జడ్జి 20న హాజరు కావాల్సిందిగా ఆదేశించాడు. హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయనున్నట్లు హెచ్చరించాడు. దీంతో ఈ ఇద్దరు కమెడియన్లు తమ న్యాయవాదులతో హైకోర్టులో హాజరయ్యారు. కాగా, ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు కూడా వీరిద్దరు ముందుకు రాకపోవటం విశేషం.

Vadivelu Singamuthu

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood  Vadivelu  Singamuthu  Land Issues  

Other Articles

 • Hello shoot at hmr area

  అతి కష్టం మీద మెట్రో రైల్వే ఏరియాలో హలో షూటింగ్

  Dec 14 | టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని నటించిన హలో చిత్రానికి ఓ ప్రత్యేకత సంతరించుకోబోతోంది. ప్రారంభానికి ముందే మెట్రో రైలు రేంజ్ లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా హలో నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర... Read more

 • Krishna movie completed 50 years

  అవే కళ్లు చిత్రానికి 50 ఏళ్లు పూర్తి

  Dec 14 | నో డౌట్.. తెలుగులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు ఆద్యం పోసింది సూపర్ స్టార్ కృష్ణనే. కెరీర్ ప్రారంభ దశలో ప్రయోగాలు వద్దని వారిస్తున్నా.. గూఢాచారి 116 చిత్రం తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు... Read more

 • Sekhar kammula next with vijay devarakonda

  రానాతోకాదు విజయ్ దేవరకొండతో కమ్ముల

  Dec 14 | క్లాస్ టేకింగ్ అండ్ యాక్టర్ల ఫెర్ ఫార్మెన్స్ తో శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'ఫిదా' సినిమాతో మరోసారి ఆయన యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.... Read more

 • Shahid kapoor named sexiest asian man in uk poll

  ఏషియన్ సెక్సీయస్ట్ మ్యాన్ గా షాహిద్ కపూర్

  Dec 14 | వయసు ఎంత పెరిగినా తన లుక్కుతో ఇంకా యంగ్ గా కనిపించటం హీరో షాహిద్ కపూర్ కు చాలా అడ్వాంటేజ్ గా మారుతోంది. అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న షాహిద్ కు ఈ ఏడాది... Read more

 • Agnyaathavaasi official audio launch date

  అజ్నాతవాసి అఫీషియల్ ఆడియో డేట్

  Dec 14 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి షూటింగ్ మొత్తం పూర్తిచేసేశాడు. తన వంతు పార్ట్ ను పవన్ పూర్తి చేసే రాజకీయాల్లోకి దిగిపోయాడు. ఇక మిగిలింది సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావటమే. మరి... Read more

Today on Telugu Wishesh