ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి ట్రీట్ అంటే... | Jai Lava Kusa first look on NTR's birthday.

Ntr jai lava kusa first look date fix

NTR New Film, NTR Jai Lava Kusa, Jai Lava Kusa, Jai Lava Kusa First Look, Jail Lava Kusa May 20, Jai Lava Kusa Movie, Jai Lava Kusa Villain, Jai Lava Kusa NTR, Jai Lava Kusa Heroines, NTR 27th Movie First Look

First look of NTR's new film Jai Lava Kusa to be out on his birthday.

ఎన్టీఆర్ జై లవకుశ ఫస్ట్ డేట్ ఫిక్స్

Posted: 04/20/2017 04:41 PM IST
Ntr jai lava kusa first look date fix

కెరీర్ లో తొలిసారి ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రెండు క్యారెక్టర్లు హీరోలుగా, ఒక పాత్రలో విలనిజం పండించబోతున్నాడు. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఈ యేడాది చివర్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మధ్యే శ్రీరామనవమికి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు కూడా. అయితే అంతగా మెప్పించలేకపోయిందన్న కామెంట్లు వినిపించాయి. దీంతో ఫస్ట్ లుక్ విషయంలో మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్కుంటున్నాడు దర్శకుడు బాబీ. అందుకోసం ఎన్టీఆర్ పుట్టినరోజును ఎంచుకున్నారని తెలుస్తోంది.

మే 20న జై లవకుశ ఫస్ట్ లుక్ విడుదల కానుందనే సమాచారం అందుతోంది. అయితే దీనిపై నిర్మాతల నుంచి అఫీషియల్ కన్ఫర్మ్ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava Kusa  First Look  

Other Articles