హాలీవుడ్ లో కూడా ఈ కాపీ తప్పదా? | Hollywood not exclude from copy poster.

Priyanka hollywood poster inspired also from hollywood

Priyanka Chopra, Priyanka Chopra Baywatch Poster, Baywatch Poster Copy, Baywatch Baazigar, Baywatch Baazigar Almost Famous, Almost Famous Poster Priyanka Chopra, Baywatch Priyanka Chopra New Poster, Baywatch Release Date, Kate Hudson Almost Famous Priyanaka Chopra Baywatch

Priyanka Chopra's new Baywatch poster copied from Kate Hudson's Almost Famous and SRK Baazigar.

ప్రియాంక బేవాచ్ పోస్టర్ కాపీనా?

Posted: 04/20/2017 01:48 PM IST
Priyanka hollywood poster inspired also from hollywood

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు సినిమాల కాపీకి కూడా ఏదీ అడ్డు రాదని నిరూపిస్తోంది. మన దగ్గర ఏ స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ లు విడుదలయితే చాలూ నెట్ లో ఏరి మరీ అది కాపీయే అంటూ ఏ హాలీవుడ్డో, బాలీవుడ్డో పోస్టర్లను పక్కన పెట్టేస్తుంటారు. కానీ, హాలీవుడ్ కూడా అదే బాపతా అన్న డౌట్లు ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన ఓ సినిమా పోస్టర్ నిరూపిస్తోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటో కాదు ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ మూవీ బేవాచ్.

డ్వేన్ జాన్సన్ (రెజ్లింగ్ స్టార్ రాక్) మెయిన్ హీరోగా హాలీవుడ్ లో రూపొందుతున్న బేవాచ్ లో ప్రియాంక నెగటివ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే25న విడుదల కానుంది. ఇంతకాలం పిగ్గీ రోల్ ను ఎలివేట్ చేయలేదని ఫ్యాన్స్ తెగ ఫీలయిపోయారు. అయితే కొత్తగా ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్ ను వదలింది చిత్ర యూనిట్. ఇందులో ప్రియాంక కళ్ల జోడులో మిగతా పాత్రలు కనిపించటం ఉంది. ఇక పోస్టర్ థీయే ప్రియాంక పేరు తో రావటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.

 

అయితే ఇక్కడే అసలు వ్వవహారం మొదలైంది. ఇది జస్ట్ కాపీ పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడటం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో కేట్ హడ్సన్ నటించిన 'ఆల్మోస్ట్ ఫేమస్' అనే సినిమా పోస్టర్ ఇలాగే ఉంది. అందులో కూడా కేట్ ఏవియేటర్ సన్ గ్లాస్సెస్ పై ఆ సినిమా పేరుండి దాని నీడ లో ఆ సినిమా కు సంబంధం ఉన్న కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఇక షారూఖ్ బాజీఘర్ పోస్టర్ కూడా ఇలా ఉండటం కూడా విశేషం. యాధృచ్ఛికంగా జరిగిన ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baywatch Movie  Priyanka Chopra  Copy Poster  Almost Famous  

Other Articles

  • Baahubali 2 versus dangal fight

    దంగల్ వర్సెస్ బాహుబలి-2 .. గెలుపెవరిది?

    May 23 | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'దంగల్' సినిమా దుమ్ము దులుపుతోంది. ఆరు నెలల క్రితం అప్పటివరకు వున్న భారతీయ చిత్రపరిశ్రమ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టిన 'దంగల్'.. 'బాహుబలి-2: ద కన్... Read more

  • Raghavendra rao birthday special

    హ్యాపీ బర్త్ డే దర్శకేంద్ర కే రాఘవేంద్ర రావు

    May 23 | కే.రాఘవేంద్ర రావు సినీ కళామతల్లికి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ వెటరన్ దర్శకుడు ఇవాళ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి... మే 23, 1942 లో... Read more

  • Nagarjuna condemns chalapathi rao derogatory comments

    చలపతిరావు కామెంట్స్ ను ఖండించిన నాగ్.. పోలీస్ కేసు

    May 23 | మహిళలపై చేసిన వెకిలి కామెంట్లపై ఎట్టకేలకు సీనియర్ నటుడు చలపతిరావు వెనక్కి తగ్గాడు. ఆడది లేకపోతే మగాడు లేడంటూ ఓ ఛానెల్ లైవ్ లో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 'రారండోయ్ వేడుక చూద్దాం'... Read more

  • Chiru visits rajamouli s home

    జక్కన్న ఇంటికి వెళ్లొచ్చిన మెగాస్టార్

    May 23 | బాహుబలి రెండు పార్ట్ ల విజయం తర్వాత రాజమౌళి స్థాయి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దగ్గర ఉన్న వనరులను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమాను తీయొచ్చనే... Read more

  • Sharat kumar fire on rajinikanth political entry

    రజనీ రాజకీయాలపై శరత్ కుమార్ ఫైర్

    May 23 | అభిమానులతో ముఖాముఖి అంటూ మొదలుపెట్టి రాజకీయ కోణాలను స్పృశిస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఆరంగ్రేటం కోసం అంతా సిద్ధమంటూ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్న తనంతట తానే స్థానికత అంశం లేవనెత్తటంతో... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno