ఏంటి? బాహుబలి-2 రిలీజ్ రోజున బంద్ | Bengaluru to shut down on April 28 Due to Kattappa.

Satyaraj apology link with baahubali 2 release

Baahubali Kattappa Sorry, Kattappa Sorry, Bangalore Bandh Baahubali 2 Release, Baahubali 2 Karnataka, Sathyaraj Apology Karnataka, Sathya Raj Sorry, Baahubali 2 Kattappa Sorry, Sathyaraj Dog Comments

No Baahubali release without Sathyaraj apology': Kannada groups refuse to budge. Kannada outfits call for Bangalore bandh on April 28th.

కట్టప్ప సారీ చెబితేనే బాహుబలి-2 రిలీజ్

Posted: 04/20/2017 12:19 PM IST
Satyaraj apology link with baahubali 2 release

అప్పుడెప్పుడో ఆవేశంగా కోలీవుడ్ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాహుబలిని కష్టాల్లో నెట్టేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో కొన్నాళ్ల క్రితం కావేరీ నదీజలాల ఇష్యూపై నిరసన సందర్భంగా సత్యరాజ్ కన్నడగుడిలను కుక్కలతో కంపేర్ చేస్తూ కామెంట్లు చేశాడు. దీనిపై మండిపడ్డ ఉన్న అక్కడి ప్రజలు అదను కోసం ఎదురు చూసి ఇప్పుడు కట్టప్ప రూపంలో రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు.

సినిమాను అడ్డుకుంటామని, అవసరమైతే థియేటర్లను తగలబెడతామని కొందరు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన రాజమౌళి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నప్పటికీ వీలుకావటం లేదు. ముఖ్యంగ కర్ణాటక రక్షణ వేదిక ఈ విషయంలో మొండిపట్టుదలతో ఉంది. బాహుబలి-2 రిలీజ్ తేదీ ఏప్రిల్ 28న ఏకంగా బెంగళూరు మరియు చుట్టుపక్కల ఏరియా బంద్ కు పిలుపునిచ్చింది.

తమ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కామెంట్లు చేసిన సత్యరాజ్, క్షమాపణలు చెబితేనే రిలీజ్ గురించి పునరాలోచిస్తామని ప్రకటించింది. దీనికి కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కూడా మద్ధతు తెలిపింది. డిస్ట్రిబ్యూటర్లు బలవంతంగా రిలీజ్ చేయాలని యత్నిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించింది కూడా. మరి ఈ విషయంలో కట్టప్ప కాంప్రమైజ్ అయి సారీ చెబుతాడా? క్షమాపణ చెబితే, తమిళనాడులో వ్యవహారం తేడా కొట్టేలా ఉంది. ఓవరాల్ గా కట్టప్ప వ్యవహారం కరవమంటే కప్పకు, విడవమంటే పాముకి కోపం అన్న చందాన తయారయ్యింది. 

 

దయచేసి అడ్డుకోవద్దు...

ఇదిలా ఉంటే బాహుబలి-2 రిలీజ్ ను అడ్డుకోవద్దంటూ రిక్వెస్ట్ రాజమౌళి కాసేపటి క్రితం తన ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ ఉంచాడు. కన్నడలో మాట్లాడిన రాజమౌళి సినిమాలో ఒక్క సత్యరాజ్ మాత్రమే లేడని, యావత్ చిత్ర యూనిట్ ఏళ్ల కష్టం ఉందని, రిలీజ్ ను అడ్డుకుంటే కోట్లలో నష్టం వాటిల్లుతుందని రిక్వెస్ట్ చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali-2  Karnataka Release  Actor Sathyaraj  Apology  

Other Articles

 • Robo sequel audio launch event

  2.0 ఆడియోకు రంగం సిద్ధం

  Oct 23 | శంకర్-రజనీ 2.0 షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది.  దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో '2.0' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో... Read more

 • Mahesh 25th title fix or not

  మహేష్ 25 టైటిల్ ఫిక్స్?

  Oct 23 | మహేశ్ బాబు .. కొరటాల శివ కాంబోలో 'భరత్ అను నేను' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్ బాబు కెరియర్లో ఇది 24వ సినిమా. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ... Read more

 • Srk jabra fan news again in news

  షారూఖ్ పాట పెట్టలేదని కేసు వేసి గెలిచింది

  Oct 23 | బాలీవుడ్ బాద్ షా గతేడాది ఫ్యాన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రిటిక్స్ ను మెప్పించిన ఈ చిత్రం వసూళ్లపరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఆ... Read more

 • It attack on hero vishal

  హీరో విశాల్ ఫై జీఎస్టీ దాడులు

  Oct 23 | నటుడు విశాల్ కు పెద్ద ఝలక్ తగిలింది. టాక్స్ అధికారులు విశాల్ ఇల్లు, ఆఫీస్ లపై సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. జీఎస్టీ తర్వాత విశాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టాక్సులు సక్రమంగా చెల్లించలేదని... Read more

 • Mia khalifa mary virgin controversy

  మేరీ మాతగా మియా ఖలీఫా.. వివాదం

  Oct 23 | లెబనీస్ అమెరికన్, ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరో వివాదంలో చిక్కుకుంది. వర్జిన్ మేరీ ఫోటోను మార్ఫింగ్ చేసి మియా ఫోటో అతికించి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.... Read more

Today on Telugu Wishesh