వర్మ బ్యూటీ సెమీ న్యూడ్ షూట్ | Nathalia Kaur semi nude photo shoot.

Nathalia kaur topless photo shoot

Nathalia Kaur, Nathalia Kaur Topless, Nathalia Kaur Hot, Nathalia Kaur Semi Nude, Nathalia Kaur Hottest, Nathalia Kaur Spicy, Bhai Actress Nathalia Kaur Hot, Nathalia Kaur Latest Photo Shoot

Brazilian Beauty Nathalia Kaur topless photo shoot in Monochrome theme.

నథాలియా కౌర్ టాప్ లెస్ షూట్

Posted: 04/01/2017 01:13 PM IST
Nathalia kaur topless photo shoot

బ్రెజిలియన్ బాంబ్ షెల్ నథాలియా కౌర్ వర్మ ప్రోత్సాహాంతో బాలీవుడ్ లో పాగా వేసిన ఈ బ్యూటీకి తర్వాత సినిమాలు పెద్దగా ఛాన్సులు రాలేదు. తెలుగులో నాగ్ తో భాయ్ సినిమాలో ఓ సాంగ్ చేసినా పెద్దగా లాభం లేకుండా పోయింది. అవకాశాల కోసం మన హీరోయిన్లే రెచ్చిపోతున్న సమయంలో తాను మాత్రం ఎందుకు తగ్గాలి అనుకుందో ఏమో? ఇదిగో ఇలా రెచ్చిపోయింది.

స్వతహాగా కింగ్ ఫిషర్ మోడల్ అవ్వటంతో ఇక బికినీలు గికినీలు లాభం లేదనుకుంది. అదుందకే ఇలా సెమీ న్యూడ్ షోకి దిగిపోయింది. మోనోక్రోమ్ థీమ్ తో రూపొందించిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు చూపు తిప్పుకోనివ్వటం లేదు. బ్యాగ్రౌండ్ బ్లాక్ గా ఉండటం, పైగా ఎద అందాలను చేతులతో కవర్ చేసుకోవటం మూలానా ఆ సెక్సీ నెస్ మరింతగా ఊరిస్తోంది.

ఇంకో ఫోటోలో మొత్తం టాప్ లెస్ గా మారి కురులతో టాప్ ను కవర్ చేస్తూ మరో సెక్సీ ఫోజు ఇచ్చింది. అయినా పరాయి దేశాల భామలు ఇక్కడ పాగా వేయాలంటే ఆ మాత్రం అయినా చూపించాల్సిందే కదా. మరి దీనిని టాప్ లెస్ అనాలో.. సెమీ న్యూడ్ అనాలో.. సెక్సీ నెస్ అనాలో మీరే చెప్పాలిక. నథాలియా స్పైసీ ఫోటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nathalia Kaur  Topless Shoot  

Other Articles