అమితాబ్ గొంతుతో అంత తలనొప్పి ఏంటి? | RGV headache with Big B Voice.

Megastar get a dubbing artist for sarkar 3 telugu

Bollywood megastar Amitabh Bachchan, Amitabh Bachchan Voice, Amitabh Bachchan Telugu Dubbing, Amitabh Bachchan Sarkaar 3, Amitabh Bachchan Dub, Amitabh Bachchan Telugu, RGV Amithabh Voice, Sarkaar 3 Telugu Dub

Bollywood megastar Amitabh Bachchan has created a unique style for himself and it would really be a herculean task to replicate his voice in a different language as we haven’t heard him speaking Telugu. The third installment in the ‘Sarkar’ franchise directed by Ram Gopal Varma is going to hit theaters soon and if has to be dubbed into Telugu for releasing in the two Telugu States. A voice which would suit Amitabh’s voice and which doesn’t sound alien to the Telugu audiences is the present task before the unit of the film. Can they find a voice that would be similar to Amitabh’s baritone.

అమితాబ్ తెలుగు డబ్బింగ్ ఎవరితో?

Posted: 02/24/2017 05:10 PM IST
Megastar get a dubbing artist for sarkar 3 telugu

జస్ట్ వాయిస్ తోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తొలినాళ్లలో ఏ వాయిస్ ను సాకుగా చూపి ఆఫర్లు ఇవ్వకుండా అవమానించారో తర్వాత ఆ గొంతుకే కోట్లాది అభిమానులు తయారయ్యారు. అందులోని ఇంటెన్సిటి అలా ఉంటుంది మరి. అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకంటారా? అదే ఇప్పుడు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.

త్వరలో సర్కార్ -3 తో అమితాబ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున్న సర్కార్ ను రిలీజ్ చేసేందుకు వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అమితాబ్ కు డబ్బింగ్ చెప్పించేందుకు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాడు వర్మ.

ఏదీ ఏమైనా తెలుగులో తప్పక రిలీజ్ చేసి మార్కెట్ ను పెంచుకోవాలనుకుంటున్నాడు వర్మ. అవసరమైతే ఎవరైనా స్టార్ హీరోతో అయినా పని కానిచ్చేస్తే క్రేజ్ కూడా వస్తుందన్నదే ఆర్జీవీ ఫ్లాన్. చూద్దాం.. మెగా స్టార్ గొంతుకు ఎవరు సాయం చేస్తారో మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarkaar 3  Amithabh Bachchan  Telugu Dubbing  

Other Articles