డీజే టీజర్.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? | Duvvada Jagannadham Teaser Released.

Duvvada jagannadham movie teaser out

Allu Arjun DJ Movie Teaser, Duvvada Jagannadham Teaser, DJ Movie Teaser, Allu Arjun New Movie Teaser, Bunny DJ Teaser, Bunny New Teaser, Duvvada Teaser, Duvvada Jagannadham Movie, Duvvada Jagannadham Teaser Review, DJ Official Teaser, DJ Teaser Message, Pooja Kiss Allu Arjun

Allu Arjun DJ Movie aka Duvvada Jagannadham Teaser Released .

అల్లు అర్జున్ దువ్వాడ టీజర్ రిలీజ్

Posted: 02/24/2017 10:00 AM IST
Duvvada jagannadham movie teaser out

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ టీజర్‌ విడుదలైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 9 గంటలకు టీజర్‌ విడుదల చేశారు. స్టైలిష్ స్టార్ పంచె కట్టులో ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ముందుగా విబూది రాసుకుని ఊయ్యాలలో ఊగే బన్నీని సీరియస్ గా చూపించి, ఆపై కొంచెం కొంచెం ఎంటర్ టైన్ మెంట్ డోస్ ను చూపించేశాడు. ఆపై గ్లామర్ డాల్ గా పూజా హెగ్డే ఎంట్రీ ఇవ్వటం, ‘ఇలా ముద్దు పెట్టెస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’ అంటూ హీరోయిన్‌ ను ఉద్దేశించి బన్నీ పలికిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ లో వైవిధ్యాన్ని చూపించాడు దేవీ.

 

‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘సరైనోడు’ బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  Movie Teaser  Allu Arjun  Pooja Hegde  

Other Articles