రకుల్ స్పైసీ స్కిన్ షో... అంతలా అయితే కష్టం! | Saucy Rakul Strikes Back.

Rakul hot show for winner

Rakul Preet Singh, Rakul Preet Singh Winner Movie, Rakul Preet Singh Hot, Rakul Yellow Saree, Rakul Preet Singh Skin Show, Rakul Preet Singh Upcoming Movies

Rakul Preet Singh hot skin show for Sai Dharam Tej's Winner Movie.

రకుల్ స్కిన్ షో ఇక రచ్చ రచ్చే...

Posted: 02/22/2017 12:24 PM IST
Rakul hot show for winner

టాలెంట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటూనే బడా స్టార్లతో జోడీ కడుతూ వస్తోంది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అలాగని గ్లామర్ విషయంలో కూడా హద్దులు ఏం గీసుకోలేదు లేండి. ధ్రువ సినిమాలో పేరేషానూ రా... పాటకు రెండున్నర మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయంటే ఆ క్రెడిట్ అంతా రకుల్ అందాలదే. డిగ్నిటీతోపాటు అవసరం మేరే స్కిన్ షో చేయాలన్న రూల్ కూడా పాటిస్తూ వస్తోంది.

ఇక ప్రస్తుతం మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన విన్నర్ లో మెరవబోతున్న రకుల్ ఇందులో కూడా అందాల డోస్ ఎక్కువే చూపించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్లు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ సాంగ్ లో తేజుతో కలిసి స్టెప్పులేసిన రకుల్ కలర్ ఫుల్ కాస్టూమ్స్ లో స్పైసీ నెస్ ను ధారపోసింది. ఇంకోవైపు సినిమా ట్రైలర్, టీజర్లలో మోడ్రన్ డ్రెస్సులతో కూడా మతిగొట్టబోతున్నట్లు అర్థమౌతుంది.

మొత్తానికి మిగతా హీరోయిన్లలా చెత్త కండిషన్లు, గీతలు గీసుకోకుండా బిగ్ ఛాన్సులు కొట్టేస్తుందీ భామ. మరి ఆ ట్రీట్ ఏ మేర ఉండబోతుందో తెలియాలంటే శుక్రవారం విన్నర్ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. అప్పటిదాకా ఈ ఫోటోలతోనే సరిపెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం మహేష్ మురగదాస్ మూవీ, నాగ చైతన్య సినిమాల్లో చేస్తున్న రకుల్ త్వరలో కోలీవుడ్ లో సూర్య, విశాల్ సరసన కూడా నటించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  Winner Movie  Hot Show  

Other Articles