ఇండస్ట్రీలో ఎందరు స్టార్ కిడ్లు ఉన్నప్పటికీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం నిజంగా ప్రత్యేకమే. స్టైల్ విషయంలో గుడ్డిగా తల్లిని ఫాలో అవుతూ వస్తోంది. బాలీవుడ్ లో డెబ్యూ కంటే ముందే వార్తల్లో నిలిచిన ఈ భామను తల్లి కంట్రోల్ లో పెడుతుందనే వార్తలు గత కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో రాబోతున్న టైంలో లుక్కును రివీల్ చేయొద్దంటూ టఫ్ కండిషన్ పెట్టిందంటూ కూడా చెప్పుకున్నాం.
అయితే ఆ సూత్రాన్ని ఇప్పుడు తల్లే ఫాలో కావటం లేదు. ఆ మధ్య కూతురి బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ తో కలిసి ఓ ఫోటో ను ఉంచింది. ఇక ఆదే ఛాన్స్ అనుకుందో ఏమో. జాన్వీ కూడా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసేసింది. ఏదో పంక్షన్ కి అటెండ్ అయిన జాన్వీ అందులో డాన్స్ చేసినట్లు ఉంది. మూడు సెకన్లు ఉన్న ఆ వీడియోలో జాన్వీ డాన్స్ చేస్తుంటే, ఆమె ప్రియుడు తన నడుమును కవ్విస్తున్నట్లు అందులో ఉంది. అంతే ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఎలాగూ ఇంట్లో వాళ్లు కూడా అభ్యంతరం చెప్పట్లేదు కదా అనుకుందేమో ఇలా ఇప్పుడు తెగ రెచ్చిపోతుంది. అన్నట్లు అక్షత్ రంజన్ కంటే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత, సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేసింది కూడా. ఆ సమయంలో తెగ రెచ్చిపోయి ముద్దులు పెట్టుకుంటూ ఫోటోలు దిగి షేర్ చేసింది కూడా. త్వరలో కరణ్ జోహర్ చేతుల మీదుగానే జాన్వీ డెబ్యూ అయ్యే ఛాన్స్ ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more