బన్నీ బ్రాహ్మిణ్ లుక్ లీక్.. సరిగ్గా ఫస్ట్ లుక్ ముందు రోజే.. | Brahmin Look of Allu Arjun leaked.

Allu arjun dj look reveal

Allu Arjun, DJ Brahmin Look, DJ Leak Photos, Allu Arjun Brahmin Look, Duvvada Jagannadham Movie, Duvvada Jagannadham Photos Leak, Duvvada Jagannadham Brahmin Look, Bunny Duvvada Jagannadham, Duvvada Jagannadham Bunny Look

Allu Arjun's Brahmin look got leaked on net a day prior to the scheduled date of release. Though the leaked stills are poor in quality, mega fans were thrilled to see the traditional Brahmin look of Allu Arjun and are imaging how witty the dialogues would be mouthed by the star.

డీజే బన్నీ లుక్ లీక్ అయిపోయింది

Posted: 02/17/2017 10:41 AM IST
Allu arjun dj look reveal

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు లీక్ ఎఫెక్ట్ తప్పలేదు. రేపు అంటే ఫిబ్రవరి 18న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించి ఫ్రీ లుక్ పోస్టర్ ను  కూడా వదిలారు. అయితే ఇంతలో డీజేలో బన్నీ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు బన్నీ ఓ బ్రాహ్మణుడి పాత్ర పోషిస్తాడని.. అదుర్స్ చారి టైపులో ఈ కేరక్టర్ ఉంటుందనే టాక్ ఉండేది.

రీసెంట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా శివలింగం, రుద్రాక్ష ఇలా ఉండటంతో అదే ఖాయం చేసుకున్నారు కూడా.కానీ, ఇంటర్నెట్ లో ఓ లీక్డ్ పిక్చర్ హంగామా చేస్తోంది. ఈ ఫోటో ప్రకారం డీజేలో బన్నీ చేస్తున్న రోల్.. బ్రాహ్మణుడి రోల్ అనే విషయం తెలిసిపోయినట్లే. పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే.

లీక్డ్ ఫోటో అయినా.. నెట్ లో ఇప్పుడు బన్నీ కొత్త లుక్ వైరల్ అయిపోయింది. సరిగ్గా ఫస్ట్ లుక్ ముందు రోజే ఇలా బయటికి వచ్చేయటంతో దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. క్లారిటీ సరిగ్గా లేకపోవటం చూస్తే దూరం నుంచి ఎవరైనా అభిమానులు తీసి దీనిని నెట్ లో అప్ లోడ్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham  Bunny  Brahmin Look  Leak Photos  

Other Articles

  • Hollywood actresses black gown protest at globes awards

    నల్ల డ్రెస్సులతో నటీమణుల నిరసన

    Dec 16 | హాలీవుడ్ మొఘల్ హర్వే వెయిస్టెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీటూ ఉద్యమం నడవటం.. దాని ద్వారా పలువురి బండారాలు వెలుగులోకి రావటం చూశాం. ఈ క్రమంలో వారు గళమెత్తటం మానేసి మౌనంగానే మొత్తం చేసుకుంటూ... Read more

  • Similar movie with okka kshanam

    ఒక్క క్షణం లాంటిదే మరో సినిమా.. ట్రైలర్ విడుదల

    Dec 16 | అల్లు శిరీష్ ఒక్క క్షణం ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో మరో చిత్రం రాబోతుందన్న సంకేతాలు అందాయి. రెండు సమకాలీన జీవితాలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పేశారు.... Read more

  • Nag manam banner story

    నాగ్ మనం బ్యానర్ వెనుక అసలు స్టోరీ

    Dec 16 | మనం సినిమా తర్వాత మధ్యలో పాటించని నియమాలను నాగ్ ఇప్పుడు హలో చిత్రానికి ఫాలో కావటం చర్చనీయాంశంగా మారింది. మనం ఎంటర్ ప్రైజెస్ పేరిట మరో ప్రొడక్షన్ ను హలో చిత్ర పోస్టర్ పై... Read more

  • Prabhas matrimonial website brand ambassador

    మ్యాట్రిమోనియల్ సైట్ అంబాసిడర్ గా ప్రభాస్?

    Dec 16 | బాహుబలితో రేంజ్ పెంచుకున్న ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జాబితాలో ఉన్న సెలబ్రిటీ కూడా. ఆ క్రేజ్ ను వాడుకోవాలని ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయంట. ఇందుకుగానూ భారీ రెమ్యునరేషన్ ను... Read more

  • Mohanlal odiyan teaser review

    ఒడియన్ టీజర్.. మోహన్ లాల్ మ్యాజిక్..

    Dec 15 | మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడతారు అనేది తాజాగా నటించిన ఒడియన్ సినిమా అద్దం పడుతుంది. తాజాగా ఒడియన్ చిత్రం కోసం ఆయన... Read more

Today on Telugu Wishesh