మహేష్ సైలెంట్.. మరి నమ్రత ఏం చేస్తోంది? While Mahesh silent Namrata take care for Siddapuram.

Namrata shirodkar for siddapuram village

Siddhapuram Village, Namrata Shirodkar Siddhapuram, Mahesh Babu Adopted Villages, Namrata Ranga Reddy Collector, Namrata Cheque Collector, Mahesh Babu Wife, Mahesh Babu Politics, Namrata Sirodkar New

A major step forward on Thursday (Feb 16, 2017) in making Siddhapuram a model village in Telangana. Mahesh Babu wife Namrata Sirodhkar has met Ranga Reddy district collector Raghunandan Rao today and handed over him a cheque for 30 Lakh. This is for the implementation of a new school building in Siddhapuram village of Kottur mandal in Mahabubnagar district.

సిద్ధాపురం కోసం సూపర్ స్టార్ వైఫ్

Posted: 02/17/2017 09:13 AM IST
Namrata shirodkar for siddapuram village

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కాల్షీట్ల దగ్గరి నుంచి సోషల్ సర్వీస్ కు సంబంధించిన ప్రతీ వ్యవహారాలను తానే దగ్గరుండి చూసుకుంటుంది నమ్రతా శిరోద్కర్. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ అందులో ఒకటయిన సిద్ధాపురం బాధ్యతలను కూడా ఈ ఘట్టమనేని కోడలికే అప్పజెప్పాడు ప్రిన్స్. బుర్రిపాలెం బాధ్యతలను మాత్రం తానే చూసుకుంటున్నాడు. తెలుగు మూలాలు లేకపోయినప్పటికీ సిద్ధాపురంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న చొరవ ఎవరికైనా ఆశ్చర్యం కలిగించి తీరుతుంది. 

మహాబూబ్ నగర్ జిల్లా కొత్తూర్ మండలంలోని ఈ గ్రామానికి నూతన రూపం కల్పించేందుకు ఇప్పటికే ఆమె ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. మొన్నామధ్యే ఆదర్శ నియోజకవర్గంగా పేరున్న తాడిపత్రి ఎమ్మెల్యే ప్రబాకర్ రెడ్డిని కలిసి చర్చలు చేసిన నమత్రా ఇక ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగిపోయింది. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావును కలిసిన నమ్రతా 30 లక్షల చెక్కును అందజేసింది. అత్యాధునిక వసతులతో ఓ పాఠశాల భవనం నిర్మించేందుకు ఆ సాయం అన్నమాట. సుధీర్ రెడ్డి అనే టాప్ ఇంజనీర్ ఆధ్వర్యంలో హైఫ్ గా దీనిని నిర్మించబోతున్నారు. ఇక వెంటనే ఆ వార్తను సంతోషంగా తెలియజేసింది కూడా.

‘‘ ఈ మహత్కార్యానికి సాయం అందించిన నాట్కో ట్రస్ట్ వాళ్లకి థాంక్స్. భావితరానికి ప్రతిభావంతులను అందించేందుకు ఈ ప్రయత్నం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను. సిద్ధాపురంను రాష్ట్రంలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వారందరికీ కృతజ్నతలు’’ అంటూ తెలియజేసింది నమత్రా. తన భర్త ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాను మాత్రం ఆ వ్యవహారాలను చూసుకుంటానని చెబుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Wife  Namrata Sirodkar  Siddapuram Village  

Other Articles

 • Twitter suspends singer abhijeet s twitter account over abusive tweets

  తీరు మార్చుకోని బాలీవుడ్ సింగర్ కు షాక్..

  May 24 | సభ్య సమాజంలో గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులు వారి గౌరవమర్యాదలను నిలబెట్టుకోవాలి. అప్పుడే వారికి సంఘంలో మరింత గుర్తింపు లభిస్తుంది. బాలీవుడ్ కండలవీరుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రోడ్లు ఏమైనా పేద వారి జాగీరా...... Read more

 • Case registered against kollywood comedian balaji

  భార్యను కులం పేరుతో దూషించిన హాస్యనటుడు..

  May 24 | సినీమా నటులు ఈ మద్య కేసుల్లో చిక్కుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఏదో అంశంపై వివాదాస్పద వ్యాక్యలు చేసిన కేసుల్లో చిక్కకున్న నటులను మనం నిత్యం చూస్తూనే వున్నాం, కానీ.. ఏకంగా ప్రేమించి పెళ్లి... Read more

 • Sai dharam tej movie with karunakaran

  కరుణాకరన్ దర్శకత్వంలో సాయి.. పవన్ రికమండేషనా?

  May 24 | టాలీవుడ్ యంగ్ స్టర్లలో కాంపిటీషన్ నానాటికీ పెరిగిపోతుంది. స్టార్ హీరో రేసులోకి ఎంటర్ కావాలంటే తప్పకుండా వరుస హిట్లతో దూసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాని, నిఖిల్, శర్వానంద్, ఇలా ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్... Read more

 • Nagarjuna clarity on karna role in mahabharata

  మోహన్ లాల్ భారతంలో కర్ణుడు.. నాగ్ క్లారిటీ

  May 24 | ఇండియాలో ఇప్పటిదాకా తెరకెక్కిన హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల సంగతి ఏమోగానీ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రం అక్షరాల 600 కోట్ల పై చిలుకు బడ్జెట్ తోనే తీయబోతున్నారన్నది మాత్రం పచ్చి... Read more

 • Neha dhupia bikini poses at pool

  మాజీ మిస్సిండియా బికినీ ఫోజులు

  May 24 | అప్పుడెప్పుడో మిస్ ఇండియా యూనివర్స్ కంటెస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నేహా దూఫియా తర్వాత కొంత కాలం సినిమాలకు దూరమైపోయింది. ఈ మధ్యే ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియంలో ఓ చిన్న... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno