టాప్ లెస్ లో రెచ్చగొట్టే ఫోజులతో రియా | Rhea Chakraborty STRIPS Down For A Photoshoot .

Rhea chakraborty topless photo shoot

Rhea Chakraborty, Rhea Chakraborty Latest Photo Shoot, Rhea Chakraborty Hot Photo Shoot, Rhea Chakraborty New Photo Shoot, Rhea Chakraborty Instagram, Rhea Chakraborty Topless, Rhea Chakraborty Spicy photos, Rhea Chakraborty 2017, Rhea Chakraborty New, Rhea Chakraborty Hottest

Rhea Chakraborty Strips down For a Photoshoot & Her Pics Will Give You Sleepless Nights.

రియా అందాలను దాచుకోలేకపోతుంది

Posted: 02/16/2017 04:56 PM IST
Rhea chakraborty topless photo shoot

బాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమానే. అది కూడా అట్టర్ ఫ్లాప్. అయినా నటి రియా చక్రవర్తి మూడేళ్ల తర్వాత తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే హాట్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తున్న భామ ఇప్పుడు మ్యాగ్జైన్ కవర్ పేజీల మీదకు ఎక్కేస్తోంది. అంతటితో ఆగితే ఫర్వాలేదు. అక్కడ కూడా అందాలను యథాలాపంగా ప్రదర్శించేస్తోంది.

వరుసగా తన ఫాలోయర్స్ కు అందాల విందు చేస్తున్న ఈ తూనీగ భామ.. తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది. దాదాపుగా టాప్ లెస్ గా కనిపిస్తూనే అందాలను కవర్ చేయడానికి మాత్రం ఓ డెనిమ్ టాప్ ను హుక్స్ కి జత చేసిందంతే. మాములుగా అయితే ఇలాంటి విషయాల్లో అయితే మరీ ఓపెన్ గా లేదంటే, పూర్తి పద్ధతి వ్యవహారాలు చూస్తాం. కానీ, కానీ.. రియా ఉద్దేశ్యం వేరేలా ఉన్నట్లు అనిపించక మానదు.

అందుకే ఏ యాంగిల్ లోంచి చూసినా.. మత్తెక్కించేలా అందాల విందు చేసేసింది. పైగా రెండు చేతులను తలపై పెట్టుకుని ఇచ్చిన పోజ్ కారణంగా.. రియాలోని అందాలు చాటు మాటుగా చూసేంతంగా ఉన్నాయి. బహుశా ఈ పిల్ల చెప్పిన క్యూట్ నో మోర్ మాట సరైనదేమో. లేకపోతే రాను రాను ఇంత సెక్సీ వేషాలు ఎందుకు వేస్తుంది లేండి.

 

ఇవి కూడా చదవండి... 

 

రియా మళ్లీ రెచ్చిపోయింది

 

బీచ్, మేకప్ రూం.. సెల్ఫీలు లీక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rhea Chakraborty  Topless photo Shoot  

Other Articles

 • Aarya shares marriage proposal video

  పెళ్లి ప్రపోజల్ వీడియో షేర్ చేసిన ఆర్య

  Nov 21 | కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న ఆర్య త్వరలో పెళ్లికి సిద్ధమైపోతున్నాడు. త‌న‌కు జీవిత భాగ‌స్వామి కావాల‌ని కోరుతూ న‌టుడు ఆర్య ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాను భార్య... Read more

 • Radhika shared get together photos

  గెట్ టు గెదర్ ఫోటోను షేర్ చేసిన రాధిక

  Nov 21 | ఎవరెంత బిజీగా ఉన్న సౌత్ ఇండియా ఆర్టిస్టులు ఏడాదికొకసారి కలుస్తుండటం మనం చూస్తున్నాం. ఏడేళ్లుగా ఇదే పని చేస్తున్న నటులు ఇప్పుడూ 8వ ఏట కూడా కలుసుకున్నారు. `80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌’ పేరుతో... Read more

 • Posani reacted on nandi controversy

  నంది వివాదం.. లోకేష్ పై ఫైర్ అయిన పోసాని

  Nov 21 | నంది వివాదంపై రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించారు. తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని... ఐవీఆర్ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తీసుకుంటానని చెప్పారు. నంది అవార్డులను రద్దు... Read more

 • Samantha manush chillar similarities

  సమంత-మిస్ వరల్డ్ ఇద్దరికీ వారే

  Nov 21 | సౌత్ నటి సమంతకు, మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్ కు ఉన్న సంబంధం ఒకటి ఇప్పుడు బయటపడింది. తన వెడ్డింగ్ రిసెప్షన్ లో సమంత వేసిన డ్రెస్సు గురించి పెద్ద చర్చే జరిగిన విషయం... Read more

 • Pawan kalyan agnathavasi audio details

  అజ్ఞాతవాసి ఆడియో డేట్ ఖరారు

  Nov 21 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి ఆడియో విషయంలో ఓ స్పష్టత వస్తోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి వారణాసిలో... Read more

Today on Telugu Wishesh