సూపర్ స్టార్ తో సెల్ఫీ, పాపం.. పాపకు చుక్కలు చూపిస్తున్నారంట | Mystery girl in Shah Rukh Khan's selfie got trouble.

Srk selfie girl face new troubles

Kashmiri Girl Selfie, Shah Rukh Khan Girl Selfie, Shah Rukh Khan Mystery Selfie, Shah Rukh Khan’s Pune selfie, Shah Rukh Khan’s Pune selfie, Shah Rukh Khan Pune Girl, Shah Rukh Khan Kasmir Girl, Saima Hussain Mir Selfie, Saima Hussain Mir Shah Rukh Khan

This Kashmiri girl in Shah Rukh Khan’s Pune selfie takes internet by storm.

షారూఖ్ సెల్ఫీ.. క్రేజ్ కంటే కష్టాలే ఎక్కువ...

Posted: 02/16/2017 03:01 PM IST
Srk selfie girl face new troubles

పాపులారిటీ వచ్చిందని మురిసిపోవటం మాట అటుంచి , వాటి ద్వారా కష్టాలు ఓ రేంజ్ లో ఉంటాయంటూ సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు కూడా. మిగతా వాళ్లలా స్వేచ్ఛగా ఎంజాయ్ చేయలేకపోతున్నామనేది వారి ఆవేదన. అయితే స్టార్ కాకపోయినప్పటికీ, ఏకంగా సూపర్ స్టార్ తో సెల్ఫీలో పార్ట్ అయిన పాపానికి ఇప్పుడు ఆ అమ్మాయిని చెడుగుడు ఆడేసుకుంటున్నారు.

రెండు వారాల క్రితం రయిస్ ప్రమోషన్ లో భాగంగా షారూఖ్ ఖాన్ ఫుణే వెళ్లాడు. అక్కడ ఓ కాలేజీ అమ్మాయిలతో సరదాగా సెల్ఫీ దిగాడు కూడా. ఆ ఫొటోలో ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉండగా ఆలివ్ గ్రీన్ కలర్ చొక్కా(జంగిల్ కలర్ టీషర్ట్ గా పాపులర్ అయ్యింది) వేసుకున్న అమ్మాయి మాత్రం రౌండప్ చేసి చాలామంది షేర్ చేయడం మొదలుపెట్టారు. నీవెవరు? ఎక్కడ ఉంటావు? అని కామెంట్ పెట్టారు. చివరకి ఆ అమ్మాయి పేరు సైమా హుస్సేన్. జమ్ము రాజధాని శ్రీనగర్ లో డిగ్రీ చదువుతుందని తేలింది. తన ఫొటో ఇలా వైరల్ అవుతున్న విషయం ఈ అమ్మాయికి తెలియదట. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పగానే షాక్ అయింది సైమా. మరి ఇంత వైరల్‌గా మారిన ఈ అమ్మాయికి ఊరికే వదిలేస్తారా చెప్పండి?

Shar Rukh Khan Selfie Girl

సినిమా ఆఫర్ల సంగతి ఏమోగానీ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ప్రోఫైల్ వెతికి మరీ తెగ మెసేజ్ లు చేస్తున్నారంట. లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంట. ఎంతలా అంటే ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లి మరీ టార్చర్ పెట్టేంతగా. దీంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ సెల్ఫీ మేడ్ ఫిగర్ కి ఎన్ని కష్టాలు వచ్చాయంటూ ఇప్పుడు బాధపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Saima Hussain  Selfie Girl  Trouble  

Other Articles