బన్నీ డీజే ప్రీలుక్: శివలింగం.. ఓ రుద్రాక్ష | DJ Pre Look Rudraksha Poster Out.

Allu arjun dj pre look poster released

Allu Arjun Duvvada Jagannadham, Duvvada Jagannadham Pre Look Poster, Duvvada Jagannadham Poster, Duvvada Jagannadham Pre Look, DJ Movie Pre Look Poster, DJ Pre Look, Bunny DJ Movie Pre Look, Duvvada Jagannadham Movie, DJ First Look Poster

Allu Arjun Duvvada Jagannadham Pre Look Poster Released. The Poster contains Sivalingam and Rudraksha.

బన్నీ డీజే ప్రీ లుక్: శివలింగం, రుద్రాక్ష...

Posted: 02/16/2017 11:49 AM IST
Allu arjun dj pre look poster released

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరక్షన్ లో దువ్వాడ జగన్నాథమ్ గా త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను 18వ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసింది చిత్ర యూనిట్.

ఇదిలా ఉంటే ఫస్ట్ లుక్ రాబోతుందంటూ ఓ ప్రీ లుక్ పోస్టర్ ను కాసేపటి క్రితం వదిలారు. ఓ శివలింగం, దానిపై రుద్రాక్ష ఉన్న పోస్టర్ పైన డీజే, మరోపక్క బన్నీ పేరుతో ఏఏ సింబల్స్ ఉన్నాయి. యాక్షన్ కామెడీగానే కాదు ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ‘డీజే’ రాబోతుందని సింబాలిక్ గా తెలిసిపోతుంది. సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

వరుస హిట్లతో ఊపు మీద ఉన్న బన్నీ ఫస్ట్ టైం ఓ ట్రెడిషనల్ గెటప్ లో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుండగా, నెక్స్ట్ అబుదాబిలో ప్లాన్ చేస్తోంది యూనిట్. అన్నట్లు దిల్ రాజు బ్యానర్ లో ఇది 25వ చిత్రం కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham Movie  Pre Look Poster  

Other Articles

 • Rajamouli reveals chiru first look

  ఉయ్యలవాడ ఫస్ట్ లుక్.. రాజమౌళి రివీల్

  Aug 19 | కథ, స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు మోషన్... Read more

 • Dhanush wife vip 2 success silent

  ధనుష్ వైఫ్ కి ప్రాబ్లమేంటి?

  Aug 19 | కోలీవుడ్ లో ధనుష్ వీఐపీ 2 హవా కొనసాగుతోంది. పెద్ద సినిమాలేవీ లేకపోవటంతో యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కలెక్షన్లు కుమ్ముకుంటోంది. మొదటి వారంలో 25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఈ... Read more

 • Mohanlal small screen debut starts

  బుల్లితెరపై మోహన్ లాల్.. టీఆర్పీ దూసుకుపోతుంది

  Aug 19 | బుల్లితెరపై ఇప్పుడు స్టార్ల హవా కొనసాగుతోంది. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే కమల్ హాసన్ కూడా బిగ్ బాస్ తో ఎంట్రీ ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో రానా, జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌లు... Read more

 • Nani movie clash with akhil

  నాని-అఖిల్ పోటీ తప్పదా?

  Aug 19 | నేచురల్ స్టార్ నాని తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ యేడాది నేను లోకల్, నిన్ను కోరి అంటూ రెండు బ్లాక్ బస్టర్లు అందించిన నాని, ఇప్పుడు మూడో సినిమా ఎంసీఏను సిద్ధం చేస్తున్నాడు.... Read more

 • Jackie shroff in part of saaho

  సాహోలో జాకీష్రాఫ్... టోటల్ బాలీవుడ్ నటులేనా?

  Aug 19 | ఐదేళ్ల తర్వాత 5 కోట్ల విలువ చేసే సెట్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో షూటింగ్ కు సిద్ధమైపోయాడు. సినిమాకు సంబంధించి కీలక వ్యవహారం అదేనండీ హీరోయిన్ ఎంపిక ఈ మధ్యే... Read more

Today on Telugu Wishesh

porno