బీచ్, మేకప్ రూం అంతటా బికినీలో అదే పనా? | Rhea Chakraborty share hot photos.

Rhea chakraborty seductive avatar in goa holidays

Rhea Chakraborty, Rhea Chakraborty Hot, Rhea Chakraborty Make Up, Rhea Chakraborty Instagram, Rhea Chakraborty Goa, Rhea Chakraborty Bikini, Rhea Chakraborty 2017, Rhea Chakraborty New, Tuneega Tuneega Actress Bikini, VJ Rhea Chakraborty

Actress and video jockey Rhea Chakraborty there is no doubt that she is one of the hot actress of the Film industry. Recently she shared a photograph on Instagram showing her hotness in Goa Holidays looked incredible.She made her silver screen debut with MS Raju's 'Tuneega Tuneega' in 2012. Despite her audacious beauty and acting prowess, this VJ-turned-actor somehow couldn't garner the attention of Telugu filmmakers and has shifted to bollywood.

బీచ్, మేకప్ రూంలలో ఒకటే సెల్ఫీల గోల

Posted: 02/03/2017 03:04 PM IST
Rhea chakraborty seductive avatar in goa holidays

అన్నీ ఉన్న అదేదో వెక్కిరించినట్లు అందం ఉండి కూడా నటి రియా చక్రవర్తికి అదృష్టం కలిసి రావటం లేదు. ఓ రియాల్టీ షో పుణ్యామానీ జనాల్లో బాగా పాపులర్ అయిపోవటం, ఆపై వీడియో జాకీగా స్థిరపడిపోయిందీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హాట్ పీస్ లలో రియాకు కూడా ఖచ్ఛితంగా చోటుదక్కి తీరుతుంది.

అలాంటి ఈ బ్యాటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ మారిపోయింది. గోవా లో ఉన్న ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మొన్న ఇసుక తిన్నెలో చాపుకుని పడుకుని సేదతీరిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా డ్రెస్సింగ్ రూంలో సెల్ఫీ అంటూ మరో ఫోటో ఉంచింది.

కేవలం బ్రా వేసుకుని దిగిన సెల్ఫీ అభిమానులతో షేర్ చేసుకుంది. పైగా 'బీచ్ లో తీసుకునే సెల్ఫీలకు ఫిల్టర్లు ఉండవు' అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందంటే.. ఎంత బోల్డ్ గా అందాలను ప్రదర్శించిందో అర్ధం అవుతుంది. అన్నట్లు ఈ బ్యూటీ 2012 లో ఎమ్మెఎస్ రాజు తూనీగ తూనీగతో అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ, పెద్దగా కలిసిరాకపోయే సరికి మళ్లీ ఈవైపు ప్రయత్నాలు చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rhea Chakraborty  Goa  Holidays  Bikini  

Other Articles