దీపిక ఫోటోలు మరీ ఇంత దారుణమా? | Deepika Padukone nip slip wardrobe malfunction pic fake.

Shameful fake morphed pic of deepika

Deepika Padukone, wardrobe malfunction, Deepika Padukone at xXx premiere show, Deepika fake whats-app photo, Deepika Padukone nip slip, Fake Morphed Pic, Deepika Padukone fake photos viral

Fake Morphed Pic of Deepika Padukone Goes Viral in Social Media. Pic from xXx: Return of Xander Cage premiere is totally FAKE.

దీపిక వాట్సాప్ ఫోటోలు మరీ టూమచ్

Posted: 01/24/2017 12:08 PM IST
Shameful fake morphed pic of deepika

స్టేజీల మీద, షోలలో హీరోయిన్లు హాజరైనప్పుడు వారి కురచబట్టల మూలంగా అంగ ప్రదర్శన (వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్) అన్నది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయ్. తమ ప్రమేయం లేకుండా జరిగే వాటిని హీరోయిన్లు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ మధ్య అలాంటివి జరగక పోయినా ఆ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగవైరల్ అయిపోతున్నాయి. అందుకు కారణం మార్ఫింగ్.

కాస్త ఫోటో షాప్ వస్తే చాలూ హాట్ గా ఉన్న ఫోటోలను ఎవరూ ఊహించని రీతిలో మార్చి పడేసి అప్ లోడ్ చేయటం, ఒకరి దగ్గరి నుంచి మరోకరికి యమ స్పీడుగా అవి పాకిపోవటం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. టాప్ హీరోయిన్ల దగ్గరి నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రలు చేసే వాళ్లు కూడా దీనికి బాధితులుగా మారిపోయారు కూడా.

ఇక ఇప్పుడు దీపికా పదుకునే వంతు వచ్చేసింది. మొన్నామధ్య తాను నటించిన ట్రిపుల్ ఎక్స్ సినిమా కోసం ఓ గోల్డెన్ కలర్ డ్రెస్ లో పీకూ దర్శనమిచ్చింది. క్లీవేజ్ బయటపెడుతూ దాదాపు టాప్ లెస్‌గా ఉండటంతో అంతా ఆమె అందాలని ఆస్వాదించేశారు. అయితే అక్కడితో ఆగకుండా మార్ఫింగ్ చేసిన అశ్లీల చిత్రాలను వాట్పాఫ్ లలో వైరల్ చేసేశారు.

దీనిపై దీపూ చాలా కూల్ గానే స్పందించింది. మార్ఫింగ్‌ చేయడం అనేది కళ కాదు, అదొక పైశాచికానందం.. మానసిక రోగం.. అంటూ తెలిపింది. ఇలాంటి నీచమైన పనులకు కొందరు ఎందుకు ఒడిగడ్తారో అర్థం కావట్లేదంటోంది. ఇంతకు ముందు నయనతార, హన్సికలు కూడా ఇలా బాధితులుగా మారినవారే. అశ్లీల చిత్రాలు పోస్టు చేయడం, మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేయడం లాంటివి అత్యాచారం కంటే నీచమై చర్యలు కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Fake  Wardrobe Malfunction  whats app Photos  

Other Articles