బాత్ టబ్ లో నటిని నగ్నంగా ఫోటో తీసిన ప్రియుడు | Boyfriend clicks actress naked in bath tub.

Ileana goes naked on bathtub

Ileana D’Cruz, Ileana Bath tub, Ileana naked pic viral, Ileana Undressed, Ileana boyfriend, Ileana Goes Naked, Ileana Hot, Ileana 2017, Ileana bold

Ileana D’Cruz turns hottest muse for photographer boyfriend Andrew. Undressed Ileana In Bath Tub.

బాత్ టబ్ లో ఇలియానా ఏం చేస్తోంది?

Posted: 01/23/2017 11:59 AM IST
Ileana goes naked on bathtub

గోవా బ్యూటీ ఇలియాను బాలీవుడ్ నీళ్లు బాగానే వంటబట్టాయి. టాలీవుడ్ లో ఉన్నంత కాలం హాట్ నెస్ ఉన్నప్పటికీ పద్ధతిగా, చాలా పరిమితిలో చూపించిన బ్యూటీ అక్కడికి షిఫ్ట్ అయ్యాక మాత్రం తన ఫాలోవర్లకు పండగ చేస్తోంది. తీరిక దొరికినప్పుడల్లా ఓ హాట్ ఫోటోనో లేక వీడియోనో అప్ లోడ్ చేయటం సోషల్ మీడియా నుంచి వెబ్ సైట్లలోకి ఎక్కి రచ్చ చేస్తుండటం తెలిసిందే.

మొన్నటిదాకా కేవలం కవర్ పేజీల కోసం లిమిట్ అందాలు, ఆపై టూ పీస్ బికినీ పేరుతో కాస్త ముందుకు దిగి ఇంకాస్త డోస్ పెంచేసిన భామ ఇప్పుడు ఏకంగా మొత్తం నగ్నంగా తయారయిపోయింది. ఓ బాత్ టబ్ లో తాను ఒంటి మీద నూలు పోగు లేకుండా సేద తీరుతున్నట్లు ఉన్న ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇంకేముంది క్షణాల్లో అది పాకి అంతా వైరల్ అయిపోయింది.

అల్ట్రా హాట్ గా ఉన్న ఈ ఫోటోను కూడా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోనే తీశాడనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, ఇప్పటిదాకా అభిమానుల కోసం చిన్న పీలికలతోనే సరిపెట్టిన ఇల్లీ బేబీ ఇంతకీ తెగించిందంటే... అది కేవలం ఆఫర్ల కోసమే కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana  Hot  Bath tub  Naked  

Other Articles