Rana ghazi trailer out

Ghazi trailer, Ghazi telugu trailer, Ghazi the attack, Rana Daggubati Ghazi Movie, Ghazi Movie, Ghazi official trailer, Om Puri last movie, India-Pak war Rana,

Rana Daggubati film is a rousing tale of a secret India-Pak war with Ghazi trailer.

రానా ఘాజీ ట్రైలర్ వచ్చేసింది

Posted: 01/11/2017 02:56 PM IST
Rana ghazi trailer out

ఎట్టకేలకు రానా సోలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఘాజీ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను నిర్మాణ సంస్థ పీవీపీ కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. ఇండో-పాక్ యుద్ధంకు ముందు పరిస్థితుల ను బేస్ చేసుకుని వాస్తవ కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తెలుగు, తమిళ్ మరియు హిందీ బాషల్లో ఘాజీ తెరకెక్కింది.

పాక్ సబ్ మెరైన్ ఘాజీ ఎలాంటి పరిస్థితుల్లో మునిగిపోయింది? అందులో భారత నౌక విక్రాంత్ పాత్ర ఏంటి? ఎదురు దాడిని చేయలేక పాక్ పిచ్చెక్కిపోవటం, చివరకు విశాఖపట్నంను నాశనం చేసేందుకు యత్నించగా నేవీ చేసిన దాడిలో ఘాజీ మునిగిపోయింది. ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండగా, ఆ అంశాన్ని సినమాగా ఎంచుకుని అదే పేరుతో తెరకెక్కించాడు సంకల్ప్ రెడ్డి. రానా నేవీ ఆఫీసర్ గా రూపొందిన ఈ చిత్రంలో తాప్సీ, నాజర్, దివంగత నటుడు ఓంపురి, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు.

 

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఎక్కువ శాతం నీటి అడుగునే రూపొందించినట్లు తెలుస్తోంది. విజువల్ గా గ్రాండ్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా దేశభక్తి సీన్లు ఎక్కువ ఎలివేట్ అయ్యే ఛాన్సుంది. బాలీవుడ్ టాప్ మేకర్ కరణ్ జోహర్ దీనిని రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.  ఫిబ్రవరి 17న ఘాజీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Ghazi  Trailer  

Other Articles

 • Rana ghazi first day collections

  రానా ఘాజీ ఫస్ట్ డే కలెక్షన్లు

  Feb 18 | చాలా కాలం తర్వాత ఓ సోలో సినిమాతో వచ్చిన దగ్గుబాటి రానా ఘాజీతో బాగానే ఆకట్టుకున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రంకు అన్ని భాషల్లో మంచి రివ్యూలే ఇచ్చారు. లీడ్ రోల్స్ నటన,... Read more

 • Jhanvi kapoor shared dance with boy friend

  జాన్వీ మళ్లీ బాయ్ ఫ్రెండ్ తో అలా...

  Feb 18 | ఇండస్ట్రీలో ఎందరు స్టార్ కిడ్లు ఉన్నప్పటికీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మాత్రం నిజంగా ప్రత్యేకమే. స్టైల్ విషయంలో గుడ్డిగా తల్లిని ఫాలో అవుతూ వస్తోంది. బాలీవుడ్ లో డెబ్యూ కంటే ముందే వార్తల్లో... Read more

 • Top heroine kidnapped and molested

  హీరోయిన్ భావన కిడ్నాప్.. అత్యాచార యత్నం?

  Feb 18 | మళయాళంలో టాప్ హీరోయిన్ గా సౌత్ లో దాదాపు అన్ని భాషల్లో నటించిన భావన కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం రాత్రి షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఆమె కిడ్నాప్ కు... Read more

 • Allu arjun dj movie first look out

  అల్లు అర్జున్ డీజే ఫస్ట్ లుక్ వచ్చేసింది

  Feb 18 | మొత్తానికి మెగా ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది. దువ్వాడ జగన్నాథం సినిమాలో బ్రహ్మణ అవతారంలో బన్నీ ఎలా ఉండబోతున్నాడోనన్న... Read more

 • Brizarre pooja performed to disha patani

  దిశా పటానీకి ప్రత్యేక పూజలు

  Feb 18 | దేశ రాజధానిలోని ఓ కాలేజీ విద్యార్థులు చేస్తున్న పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఢిల్లీలోని ప్రముఖ హిందూ కాలేజీ హస్టల్ లో ఓ ఆనవాయితీ ఉంది. ప్రతీ వేలంటైన్స్ డేకి ఓ... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno