Roja interview chiranjeevi for khaidi no 150

Khaidi No.150, Actress Roja interview, Roja interview Mega Star Chiranjeevi, Roja Chiranjeevi, Chiru Roja, Roja interview, Chiranjeevi Sakshi interview, Chiru Interview, Chiranjeevi Khaidi No 150 interview, Actress Roja turns Anchor, Roja Chiranjeevi

Actress Roja interview Mega Star Chiranjeevi for Khaidi No.150. Roja funny chit chat with Chiranjeevi.

చిరుతో రోజా సరదగా కాసేపు...

Posted: 01/11/2017 01:19 PM IST | Updated: 01/11/2017 01:32 PM IST
Roja interview chiranjeevi for khaidi no 150

వారి దారులు ఎలా ఉన్నా 150వ చిత్ర పుణ్యమాని ఇద్దరు ఒకటయ్యారు. అంతేనా ఏకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఒకరు మెగాస్టార్ అయితే మరోకరు ఇప్పటికీ క్రేజీ తగ్గని హీరోయిన్(ఒకప్పుడు). నటి రోజా ప్రతిపక్ష వైసీపీ అన్నది తెలిసిన విషయమే. దీంతో జగన్ ఛానెల్ సాక్షి తరపున చిరును ఇంటర్వ్యూ చేసేసింది రోజా.

రోజాను చూసి చిరు షాక్ అవ్వటం దగ్గరి నుంచి, వాళ్లిద్దరూ కలిసి చేసిన మూడు సినిమాల జర్నీ గురించి మొదలుపెట్టడంతో ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఇద్దరూ కలిసి అలనాడు తాము కలిసి నటించేటప్పటి అనుభవాలను వారు కలబోసుకున్నారు. అప్పట్లో తాను, చిరు, ఆయన భార్య సురేఖ కలిసి దొంగచాటుగా, ముసుగులు వేసుకుని వెళ్లి, ప్యారడైజ్ బిరియానీ తిన్న విషయం గుర్తు వుందా అని ఆమె అడిగారు. దానికి చిరు ముసి ముసి నవ్వులు చిందించారు. చెర్రీని గారు అని సంబోధించిన సమయంలో వాడిని ఎత్తుకున్నావ్ అలా అనాల్సిన అవసరం లేదు పేరు పెట్టి పిలువు అని పేర్కొన్నాడు.

 

'ఒకప్పుడు మాస్ అంటే కేవలం క్రింద నేల మీద కూర్చునే ఆడియన్స్ మాత్రమే. కాని మీ సినిమాలు వచ్చిన తరువాత.. నేల బెంచి బాల్కనీ అందరూ మాస్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మీ సినిమాలను ఒకే తరహాలో ఎంజాయ్ చేస్తారు. వీలలు వేస్తూ అరుపులు అరుస్తూ మైకంలోకి జారుకుంటారు. మాస్ కి మీరు మీనింగ్ కొత్తగా డిఫైన్ చేశారు'' అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్ద్యేశించి రోజా కామెంట్ చేశారు. ''అవును నిజమే'' అంటూ చెప్పిన చిరు.. అందుకోసమే తాను మాస్ పల్స్ ఉన్న కమర్షియల్ సినిమాలనే చేస్తున్నట్లు వివరించారు. ప్రయోగాలు ఫలించవు అని కాదు కాని.. తన ఇమేజ్ కు అవి సెట్టవ్వవు అని ఆయన కన్ఫామ్ చేసేశారు.

ఇక తనకు రాజకీయాల్లో జరిగిన అవమానాల గురించి, పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి, వివాదాల గురించి ప్రస్తావిస్తూ పలు విషయాలే చెప్పుకున్నాడు. సినిమాల్లో హీరో హీరోయిన్లు అయినా, రాజకీయంగా వేరు వేరు మార్గాల్లో వున్నా, విమర్శలు చేసుకున్నా... సరదాగా వారిద్దరి మధ్య సాగిన ఇంటర్వ్యూ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Roja  Sakshi Interview  

Other Articles

 • Sunny leone hot photo shoot with her husband in dubai

  భర్తతో సన్నీలియోన్ హాట్ ఫోటో షూట్

  Feb 24 | సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోయినా రాయిస్ ఐటెం సాంగ్ తో సన్నీ లియోన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అదే ఊపులో ఇప్పుడు అజయ్ దేవగన్ తో బాద్ షావో లో కూడా చిందులేస్తోంది.... Read more

 • Megastar get a dubbing artist for sarkar 3 telugu

  అమితాబ్ తెలుగు డబ్బింగ్ ఎవరితో?

  Feb 24 | జస్ట్ వాయిస్ తోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. తొలినాళ్లలో ఏ వాయిస్ ను సాకుగా చూపి ఆఫర్లు ఇవ్వకుండా అవమానించారో తర్వాత ఆ గొంతుకే... Read more

 • Rana next also fictional historical

  రానా మళ్లీ హిస్టారికల్ సినిమానేనా?

  Feb 24 | బాహుబలికి ముందు కృష్ణం వందే జగద్గురమ్ లో సోలో హీరోగా చేసిన రానా తిరిగి దాదాపు ఐదేళ్ల తర్వాత ఘాజీతో మళ్లీ ముందుకు వచ్చాడు. యూనిక్ కథ, కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్, అన్నింటికి మించి... Read more

 • Baahubali sivarathri posters

  ఏనుగుపై శివమెత్తిన బాహుబలి

  Feb 24 | బాహుబలి ది కంక్లూజన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయకుండా రాజమౌళి ఊరిస్తున్నాడు. మొదటి పార్ట్ విషయంలో చాలా ప్రీ ఫ్లాన్డ్ గా ఉన్న జక్కన్న... Read more

 • Ayesha takia mind blowing transformation

  అయేషా అంతలా మారిపోయిందేంటి?

  Feb 24 | పెళ్లయి కొన్నాళ్ల పాటు కనుమరుగు అవుతున్న హీరోయిన్లు రీఎంట్రీతో మళ్లీ తెర ముందుకు వచ్చేవారి క్యూ రాను రాను పెరిగిపోతుంది. ఆ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయేషా టకియా కూడా చేరిపోయింది.... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno