గౌతమిపుత్రస్య శాతకర్ణహ ఏం చేస్తాడో? | Gautamiputra Satakarni set to release.

Gautamiputra satakarni release special

Bala Krishna, Gautamiputra Satakarni Promotions, Balayya in Satakarni promotions, GSP release, Bala Krishna 100th movie, GSP movie, gautamiputra Satakarni release special, Basava Taraka Rama Putra, January 12th Satakarni, Director Krish

Bala Krishna Gautamiputra Satakarni ready for release. Balayya in Satakarni Movie promotions

గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ స్పెషల్

Posted: 01/11/2017 12:48 PM IST
Gautamiputra satakarni release special

తన వందో చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న శాతకర్ణి ప్రమోషన్ లో బాలయ్య బిజీగా ఉన్నాడు. 'నాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎంత ముఖ్యమో.. చిరంజీవికి ఖైదీ నంబర్ 150 కూడా అంతే. రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాలని.. రెండూ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనం కావాలని ఆశిస్తున్నా' అంటూ ఓ ప్రకటన చేసి ఆకట్టుకున్నాడు కూడా.

సినిమాకు కూడా స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయటంతో శాతకర్ణిపై కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలకు.. ఇంకా పట్టుమని కొద్ది గంటల టైం ఉందంతే. శాతకర్ణి మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహం అందిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య తెగ ఉత్సాహంగా పాల్గొనటం చెప్పుకోదగింది.

శాతావాహనుల్లో శ్రేష్ఠుడు, దేశాన్ని పాలించిన ఓ తెలుగు చక్రవర్తి, తెలుగువాడికి తెలియని తెలుగోడి చరిత్రను చాలా రిసెర్చి చేసి తీశాడు దర్శకుడు క్రిష్. మైల్ స్టోన్ సినిమాల విషయంలో రిస్క్ చేయటం మంచిది కాదని ఎంత వారించినా.. కథ, పైగా దర్శకుడి మీద నమ్మకంతో తాను ముందుకు వచ్చానని ఇప్పటికే బాలయ్య చాలాసార్లు చెప్పుకోచ్చాడు. హేమామాలిని, కబీర్ బేడీ లాంటి సీనియర్ నటులతో పోటాపోటీ డైలాగులు చెప్పి బసవతారకరామ పుత్రుడు ఆకట్టుకుంటాడని క్రిష్ తెలిపాడు.

తెలుగు దర్శకుల్లో ఉన్న అత్యంత సున్నితమైన కంటెంట్ ను ఆవిష్కరించే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి. వీరత్వానికి, డైలాగ్ డెలివరికీ మారు పేరు బాలయ్య. ఈ ఇద్దరి కాంబో చరిత్రలోని ఓ గాథతో టాలీవుడ్ లో నూతన అధ్యయనం లిఖించేందుకు సిద్ధమైపోతుంది. గ్రాండ్ విజువల్స్, భారీ హంగులతో రాబోతున్న ఈ సాంఘిక చిత్రానికి ప్రేక్షకులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పట్టబోతున్నారో కాసేపట్లో మరి కొద్ది గంటల్లోనే తెలిసిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Guatamiputra Satakarni  Bala Krishna  Krish  Release  

Other Articles

 • Big b in megastar 151

  ఉయ్యలవాడలో బిగ్ బీ? ఏం రోల్ చేస్తాడంటే...

  May 26 | మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యలవాడేనని కన్ఫర్మ్ గా ఉన్నప్పటికీ ఇంతవరకు మెగా పవర్ స్టార్, నిర్మాత రాంచరణ్ నుంచి ఒక్క హింట్ కూడా విడుదల కాలేదు. 150 వ చిత్రం విషయంలో స్పెషల్... Read more

 • Pc side cleavage show terrific

  సైడ్ యాంగిల్స్ లో ప్రియాంక చింపేసిందిగా...

  May 26 | ప్రియాంక చోప్రా హాలీవుడ్ డెబ్యూ పూర్ టాక్ సొంతం చేసుకుంది. బేవాచ్ సినిమాకు నెగటివ్ రివ్య్సూతో ఎకీపడేశారు క్రిటిక్స్. అయితే సినిమాలో ఆకర్షణ మాత్రం మన దేశీవాళీ బ్యూటీనేనంట. నెగటివ్ రోల్ లో ప్రియాంక... Read more

 • Dangal beat baahubali 2 collections

  దంగల్ నంబర్ 1 .. బాహుబలి-2 రెండో ప్లేస్

  May 26 | ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ కొత్త చరిత్ర సృష్టించేసింది. మొదటగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం. ఇప్పుడు చైనాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. మే 5న చైనాలో రిలీజ్ అయిన... Read more

 • Khatron ke khiladi new series turns hot

  కిలాడీ సిరీస్-8 .. హాట్ హాట్ ట్రీట్

  May 25 | బుల్లితెరకు బూతు వ్యవహారాలు చేరటం ఒక్క మన తెలుగులోనే కాదు. బాలీవుడ్ లో కూడా ఆ సాంప్రదాయం ఉంది. రౌడీస్, బిగ్ బాస్ లాంటి టీవీషోలు చాలా ఏళ్ల క్రితమే సెన్సార్ కట్లు పడేంతగా... Read more

 • Rajanikanth 161 movie title logo launched

  రజనీ కాలా మూవీ టైటిల్ లోగో రిలీజ్

  May 25 | తలైవా రజనీకాంత్ ఓవైపు రోబో 2(2.0) షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. దీంతో తన నెక్ట్స్ చిత్రంపై కూడా దృష్టిసారించబోతున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి కబాలి ఫేం పా రంజిత్... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno