వీడియో: మెగా అభిమానం విదేశాల్లో ఏ రేంజ్ లో అంటే... | Mega fans from Omaha crazy video going viral.

Megastars omaha fans crazy video going viral

Mega fans, Khaidi No 150, Omaha Chiranjeevi fans, Omaha Mega Fans Video, Chiru grand welcome video, Chiranjeevi America fans, US Chiru fans, Khaidi madness in Omaha

US Mega Fans excited on Chiru movie release. Omaha fans crazy video going viral.

విదేశాల్లోనూ మెగా అభిమానం పీక్స్ లో...

Posted: 01/10/2017 12:38 PM IST
Megastars omaha fans crazy video going viral

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని మెగా అభిమానులంతా తమ అభిమాన నటుడి కోసం థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

అమెరికాలోని ఒమాహ అభిమానులు చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ఓ భారీ ర్యాలీలో చిరుకు స్వాగతం చెబుతున్నట్లు అందులో ఉంది. 30 కాస్ట్ లీ కార్లతో చివరికి చిరు అనే పేరు ఆకారంలో అవి ఒక చోట చేరటం వీడియో కే హైలెట్ మారింది. విదేశాల్లో కూడా చిరుకు ఈ రేంజ్ లో వెల్ కమ్ చెబుతుండటంతో క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా అశేష అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేందుకు సిద్ధమైపోతున్నారు. గెట్ రెడీ ఫర్ బాస్ ఈజ్ బ్యాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Khaidi No 150  Omaha  fans  making video  

Other Articles

 • Naveen polishetty opts for a quirky comedy after latest hit

  వరుస హిట్లతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో

  Jul 16 | నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం... Read more

 • Sahoo postponed who gets affected

  ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

  Jul 16 | ‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను... Read more

 • Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

  మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

  Jul 16 | సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో..... Read more

 • Natural star nani gang leader movie 1st look looks quite interesting

  ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫ‌స్ట్ లుక్..

  Jul 15 | నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. జెర్సీ లాంటి సినిమా త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి... Read more

 • Chiranjeevi s surprise for aishwarya rajesh

  మెగాస్టార్ ఫోన్.. ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్

  Jun 18 | మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్... Read more

Today on Telugu Wishesh