కబాలి తర్వాత ఖైదీదే ఆ ఘనత... రెండో పాత్ర లుక్కు లీకైంది | Holiday declared on Khaidi No 150 release.

Holiday declared on date of khaidi no 150 release in dubai

Khaidi No 150, Chiranjeevi, Kabali Holiday, Khaidi No 150 holiday, Construction Company Khaidi, Khaidi No 150 release, Khaidi No 150 release, Chiru movie holiday, Chiru second role in Khaidi No 150, Kaththi telugu remake

Holiday declared on Jan11th for Riyadh Construction Company on account of Khaidi No 150 release. Second Character look reveal in Trailer.

అప్పుడు రజనీకాంత్.. ఇప్పుడు చిరంజీవి

Posted: 01/09/2017 10:06 AM IST
Holiday declared on date of khaidi no 150 release in dubai

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం 150' ఫీవర్ మొదలైపోయింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో బాస్ ఈజ్ బ్యాక్ ఊదృతి మరింత ఎక్కువ అయిపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున్న పండగ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలో ఓ కంపెనీ ఖైదీ రిలీజ్ రోజున సెలవు ప్రకటించేయటం విశేషం.

ఈ చిత్రాన్ని చూసేందుకు తమ సంస్థ ఉద్యోగులు అత్యధికులు జనవరి 11న సెలవు పెడతారని భావించిన ఓ అరబ్ సంస్థ ఏకంగా సెలవు ప్రకటించింది. మస్కట్ లోని 'అల్ రియాద్ కన్ స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ' అనే సంస్థ 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. ఒమన్ లోని అల్-వాడీ ఎల్ కబీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ నిర్మాణ రంగంలో సేవలందిస్తోంది.

సినీ ప్రియులకు మరో పండగొచ్చిందని చెబుతూ, మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి 150వ చిత్రాన్ని తమ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకుంటారని పేర్కొంది. సినీ దిగ్గజం చిరంజీవిని దేవుడిలా కొలిచే ఉద్యోగుల కోసం సెలవు ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. కాగా, గత ఏడాది తలైవా రజనీకాంత్ 'కబాలీ' సినిమా సందర్భంగా విదేశాల్లోనే కాదు మన దేశంలో కూడా కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించటం తెలిసిందే.

 

 

మరోవైపు సినిమాలో మరో పాత్ర రోల్ కు సంబంధించిన లుక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ద్విపాత్రాభినయంలో దొంగ పాత్ర ఇప్పటికే వైరల్ అవుతుండగా, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ అయిపోయింది. దాదాపు దశాబ్దం తర్వాత చిరు మళ్లీ వెండితెరపై దర్శనం ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Chiru second character in khaidi No 150

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Chiranjeevi second look  Khaidi Holiday  

Other Articles

  • Rajamouli reveals chiru first look

    ఉయ్యలవాడ ఫస్ట్ లుక్.. రాజమౌళి రివీల్

    Aug 19 | కథ, స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి వచ్చి ఈ మధ్యే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు మోషన్... Read more

  • Dhanush wife vip 2 success silent

    ధనుష్ వైఫ్ కి ప్రాబ్లమేంటి?

    Aug 19 | కోలీవుడ్ లో ధనుష్ వీఐపీ 2 హవా కొనసాగుతోంది. పెద్ద సినిమాలేవీ లేకపోవటంతో యావరేజ్ టాక్ వచ్చిన సినిమా కలెక్షన్లు కుమ్ముకుంటోంది. మొదటి వారంలో 25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఈ... Read more

  • Mohanlal small screen debut starts

    బుల్లితెరపై మోహన్ లాల్.. టీఆర్పీ దూసుకుపోతుంది

    Aug 19 | బుల్లితెరపై ఇప్పుడు స్టార్ల హవా కొనసాగుతోంది. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే కమల్ హాసన్ కూడా బిగ్ బాస్ తో ఎంట్రీ ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో రానా, జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌లు... Read more

  • Nani movie clash with akhil

    నాని-అఖిల్ పోటీ తప్పదా?

    Aug 19 | నేచురల్ స్టార్ నాని తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ యేడాది నేను లోకల్, నిన్ను కోరి అంటూ రెండు బ్లాక్ బస్టర్లు అందించిన నాని, ఇప్పుడు మూడో సినిమా ఎంసీఏను సిద్ధం చేస్తున్నాడు.... Read more

  • Jackie shroff in part of saaho

    సాహోలో జాకీష్రాఫ్... టోటల్ బాలీవుడ్ నటులేనా?

    Aug 19 | ఐదేళ్ల తర్వాత 5 కోట్ల విలువ చేసే సెట్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో షూటింగ్ కు సిద్ధమైపోయాడు. సినిమాకు సంబంధించి కీలక వ్యవహారం అదేనండీ హీరోయిన్ ఎంపిక ఈ మధ్యే... Read more

Today on Telugu Wishesh

porno