నగ్నంగా దిగినవి అలా ఎలా లీక్ అయ్యాయి? | Maisie Williams topless pictures

Actress topless photos viral facebook

Maisie William, Game of Thrones actress, Game of Thrones, Maisie Williams topless pictures, Maisie Williams, Maisie Williams Facebook, Maisie William Socail Media, Maisie Williams Naked pics, Maisie Williams news

Game of Thrones actress Maisie Williams topless pictures leaked online.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి టాప్ లెస్ ఫోటోలు వైరల్

Posted: 12/09/2016 11:03 AM IST
Actress topless photos viral facebook

ఇలాంటి వ్యవహారాలు ఈ మధ్య చాలా చాలా సాధారణంగా మారిపోయాయి. హీరోయిన్ల వ్యక్తిగత డేటాను పట్టేసుకుంటున్న హ్యాకర్లు వారి పర్సనల్ ఫోటోలను నెట్ లో లీక్ చేసేస్తున్నారు. రీసెంట్ గా 19 ఏళ్ల హాలీవుడ్ నటి ఫోటోలు నెట్ లో దర్శనమివ్వటం హాట్ టాపిక్ గా మారింది.

కాంట్రవర్సరీ టీవీ షో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫేం మ్యాసీ విలియమ్స్ కి హ్యాకర్లతో ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యింది. ఈ అమ్మడి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ మధ్య తన కొన్ని ఫొటోలను ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ వెంటనే ఆమె టైం లైన్ లో ఆమె నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చి, వైరల్ అయ్యాయి.

ఓ రాయిపై నిలబడి టాప్ లెస్ గా పోజు ఇచ్చినట్టుగా ఆ ఫొటోలు ఉన్నాయి. ఆమె పక్కన మరో ఇద్దరు స్నేహితురాళ్లు కూడా ఉన్నారు. ఇంకో ఫోటోలో సింగిల్ గా కూర్చుని బాక్ లెస్ చూపిస్తున్న ఫోటో ఉంది. ఆ ఫొటోలను చూసిన ఆమె ప్రతినిధులు అవి ఒరిజినల్ ఫొటేలే అని తెలిపారు. అయితే, వ్యక్తిగత అకౌంట్ లో ఉన్న ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో మాత్రం తెలియడం లేదని వారు చెప్పారు. ఈ ఫొటోలు లీక్ కావడంతో స్పందించేందుకు మ్యాసీ అందుబాటులో లేదు. డాల్ఫిన్ల సంరక్షణ కోసం చేపడుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maisie Williams  Game of Thrones actress  Topless Photos  

Other Articles