స్వీటు వార్నింగ్ తో చించేసిన మెగాస్టార్.. megastar chiranjeevi khaidi no 150 film teaser

Megastar chiranjeevi khaidi no 150 film teaser

Khaidi No 150, khaidi Official Teaser, khaidi no 150 official teaser, Mega Star Chiranjeevi, chiru latest movie teaser, Kajal Aggarwal khaidi no 150, V V Vinayak khaidi no 150, DSP khaidi no 150

Mega Star Chiranjeevi's grand comeback movie "Khaidi No 150" by Konidela Production Company releases official teaser

స్వీటు వార్నింగ్ తో చించేసిన మెగాస్టార్..

Posted: 12/08/2016 06:33 PM IST
Megastar chiranjeevi khaidi no 150 film teaser

తెలుగు సినీ వినాలాకాశంలో మహారాజుగా వెలుగోందుతున్న మెగా స్టార్ చిరంజీవి.. గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి నటిస్తున్న చిత్రం ఖైదీ నెంబరు 150 టీజర్ ను ఇవాళ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్వీటు వార్నింగ్ ఇచ్చారు ఖైదీగారు. ఓపెనింగ్ షాట్ లోనే తన లోని నూతనోత్తేజాన్ని చూపించే విధంగా ఫైట్ షాట్లతో మొదలైంది. ఇక ఎప్పుడెప్పుడా అంటూ చిరు అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆయన నోటి వెంట వెలువడిన డైలాగుల అంబారన్ని అంటేలా చేశాయి.

ఏదైనా తనకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా, బలవంతం చేస్తే కోస్తా అంటూ సాగిన చిరు చిత్రంలోని తొలిపలుకులు అభిమానులను ఫుల్ జోష్ లోకి పంపాయి. స్వీట్ వార్నింగ్ అంటూ టీజర్ లోని మాటలకు చెక్ పెట్టడం కూడా అభిమానులను సంతోషపర్చింది. చిరంజీవి 150వ చిత్రం కాబట్టి చిత్రం ప్రకటించినప్పటి నుంచే అంచనాలు నెలకొనగా, వాటిని టీజర్ ఇంకాస్తా పెంచేసింది. ఈ చిత్రానికి సంగీతం డీఎస్పీ సమకూర్చగా,  వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే కొణిదల ప్రోడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. తన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తొలిసారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Chiranjeevi  Mega Star  Teaser  

Other Articles