టాప్ లెస్.. అఫైర్ రెండింటిలో ఏది ముందు? | Bigg Boss 10 contestant Bani topless and affair

Bigg boss 10 contestant bani j sudden popularity

Bani J topless, Bigg Boss 10 contestant Bani J, Bani J free publicity stunt, Bani J sudden popularity with old topless, Bani J topless shoot, Bani J Shahid Kapoor

Bigg Boss 10 contestant Bani J sudden popularity with old topless shoot and Shahid dating rumour.

ముందు టాప్ లెస్... ఆ తర్వాత అఫైర్

Posted: 10/27/2016 11:04 AM IST
Bigg boss 10 contestant bani j sudden popularity

చాలా ఈజీ వేలో ఈ మధ్య హీరోయిన్లు హాట్ ఫోటోషూట్ లతో తొందరగా పాపులర్ అయిపోతున్నారు. అయితే అవకాశాలు దక్కించుకునేందుకే అని తెలిసి కూడా వారు చేసే షో ఆఫ్ లు బాగా వర్కవుట్ అయిన సందర్భాలు ఉంటాయి. అప్పుడెప్పుడో చేసిన ఫోటో షూట్ లను, అడిషన్ లను వీడియోలు, పిక్చర్స్ లను ఇప్పుడు ఎరగా వదులుతూ ఆనందించేవారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో సిక్స్ ప్యాక్ బ్యూటీ ‘బానీ’ కూడా ఒకరు.

బాలీవుడ్ మ్యూజిక్ ఛానెల్స్ లో వీడియో జాకీ అయిన బానీ ఇప్పుడు సల్మాన్ బిగ్ బాస్ 10వ సీజన్ లో పాల్గొంటోంది. ఏడవ సీజన్ విజేత అయిన గౌహర్ ఖాన్ సూచన మేరకే తాను హౌజ్ లోకి ప్రవేశించా ఆమె చెప్పింది కూడా. మరిప్పుడు ఆమె పాపులర్ కావటం ఎలా? అందుకున్న ఒకే ఒక మార్గం టాప్ లెస్ షూట్. అయితే మీరనుకున్నట్లు అది ఇఫ్పటిది కాదు. ఏళ్ల క్రితం నాటిది. ముందసలు ఆమె గతం ఓసారి చూద్దాం.

ఎంటీవీ రౌడీస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన బానీ అందులో చూపించిన యాటిట్యూట్ తో త్వరగా వీజేగా ప్రమోషన్ అందుకుంది.  ఆ సమయంలో కొన్ని మాగ్జైన్స్, యాడ్ సంస్థలు ఆమెతో హాట్ ఫోటో షూట్ లు చేయించుకున్నాయి. అందులోని ఫోటోలే ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. ఇక ప్రియాంక చోప్రాతో బ్రేకప్ అయిన తర్వాత షాహిద్ కపూర్ తోనూ బానీ యవ్వారం నడిపింది. ఒకే జిమ్ లో వర్కవుట్ లు చేసిన ఈ ఇద్దరు, కొంతకాలంగా డేటింగ్ కూడా చేసి, ఆపై కుదరక విడిపోయారు. ఆ న్యూస్ ను ఇప్పుడు వార్తల్లోకి తెచ్చేశారు. మరి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడాలంటే ఆ మాత్రం బ్యాగ్రౌండ్ ఉండాలి కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Big Boss 10 contestant  Bani J topless  Bani J Shahid Kapoor affair  

Other Articles