బ్రిట్నీ స్పియర్స్ టాప్ ఊడిపోయిన వేళ.. | Britney Spears' top pops during Las Vegas show

Britney spears suffers wardrobe malfunction

Britney Spears suffers wardrobe malfunction, Britney wardrobe malfunction in Las Vegas, Britney Spears' top pops

Britney Spears suffers wardrobe malfunction in Las Vegas

డాన్సు చేస్తుండగా పాప్ సింగర్ టాప్ జారిపోయింది

Posted: 10/27/2016 09:58 AM IST
Britney spears suffers wardrobe malfunction

స్టేజీ షోలో పాల్గొనే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంతటి పరిణామాలు జరుగుతాయో చాలా మంది హీరోయిన్లకు జరిగిన అవమానాలు చూసి ఉన్నాం. హాట్ షో చేద్దామని విచిత్రమైన డిజైన్లతో వచ్చే హీరోయిన్లకు పీలికల్లాంటి ఆ బట్టలో ఏదో మూల ఊడిపోవటం, అందాలు బయటపడటం జరిగిపోవటం కామన్ గా మారిపోయింది. తాజాగా ఓ పాపులర్ సింగర్ కి కూడా స్టేజీ మీద ఇలాంటి అవమానమే జరిగింది.

పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ రీసెంట్ గా లాస్ వెగాస్ లోని హాలీవుడ్ రిసార్ట్ ప్లానెట్ లో ఓ ప్రదర్శన ఇచ్చింది. అందులో ఐ లవ్ రాక్ ఎన్ రోల్ సాంగ్ కి ఫెర్ ఫార్మ్ చేస్తుంది. అప్పటికే పొట్టి బట్టలు వేసుకున్న బ్రిట్నీ గెంతులు వేస్తుండగా, హఠాత్తుగా ఆమె వేసుకున్న టాప్ మెల్లిగా జారిపోవటం ప్రారంభించింది. వెంటనే ఎద అందాలకు తన చేతులను అడ్డుపెట్టుకుని ఆమె అలాగే ప్రదర్శన కొనసాగించింది. అయితే 34 ఏళ్ల బ్రిట్నీ ఈ అనుభవం మొదటిసారి ఏం కాదు లేండి. గతంలో డ్రెస్సుతో పరువు పోగొట్టుకున్న ఘటనలు ఆమెకు చాలానే ఎదురయ్యాయి.

ఆ మధ్య గిమ్మో మోర్ పాటపై ఓ స్టేజీ షో పై డాన్స్ చేస్తుండగా టాప్ ఊడిపోవటం, అది గమనించి పక్కనే ఉన్న మేల్ డాన్సర్ తన షర్ట్ అందించడం, జనాలు ఒక్కోసారిగా కేకలు వేయటం జరిగింది. సాధారణంగా ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురైతే తర్వాత నుంచి జాగ్రత్త పడుతుంటారు సెలబ్రిటీలు. కానీ, బ్రిట్నీ మాటి మాటికి ఆ ఫీట్ చేయటం వెనుక మర్మం ఏంటో మరి?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britney Spears  Las Vegas stage show  wardrobe malfunction  

Other Articles