పబ్లిక్ గా షేవింగ్ చేయించుకున్న హీరోయిన్ | Sanjjjanaa Shaving video goes viral

Sanjjanna galrani again in news with variety feet

Sanjjanna Galrani Face Shave Video, Sanjjanna Galrani Face Shave, Prabhas Heroine Shaving Video, Sanjjanna Bold stunt again

Actress Sanjjanna Galrani Face Shave For Laser Treatment

ప్రభాస్ హీరోయిన్ మరో బోల్డ్ ఫీట్

Posted: 10/25/2016 04:31 PM IST
Sanjjanna galrani again in news with variety feet

సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లు కాంట్రవర్సరీల జోలికి ఎక్కువగా పోరు. కాకపోతే తమ శైలిలో అందాల ఆరబోస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కొందరు మాత్రం కాస్త ధైర్యం చేసి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. కానీ, సంజనా గల్రానీ మాత్రం కాస్త వెరైటీ ఫీట్లతోనే తరచూ వార్తల్లో  నిలుస్తుంది. ఆ పని చేసి కోరిక తీర్చుకుంది 

సాధారణంగా ఆడాళ్లలో అవాంఛిత రోమాలు వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా లేజర్ ట్రీట్ మెంట్లతోనో, లేక బ్యూటీ పార్లర్ లలోనూ వాటిని తొలగించుకుంటారు. కానీ, బుజ్జిగాడు భామ అలా కాదు. ఇలా పబ్లిగ్గా షేవింగ్ చేయించుకుంది. అనంతరం తను గెడ్డం గీయించుకుంటున్న సంగతిని వీడియో తీయించి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో తెగ అల్లరి చేస్తోంది!! "డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్... బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్" అని ఆ వీడియోలో మాట్లాడుతోంది కూడా.

ఇందుకోసం తన వ్యక్తిగత మేకప్ మన్‌తో క్రీమ్ కూడా రాయించుకోకుండా గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. కన్నడలో బీ గ్రేడ్ సినిమాల్లో హవా కొనసాగించిన ఈ బ్యూటీ మొన్నామధ్యే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లో సందడి చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjjanna Galrani  Face shave video  

Other Articles