అలియా ఫస్ట్ నైట్ పార్టీ గురించి ఓపెన్ గా... | Alia Bhatt about her first night

Alia bhatt dedicates her first night to parents

Alia Bhatt First Night, Alia Bhatt dedicates her first night, Alia Bhatt New Home, Alia Bhatt Dedicate first night to parents, Alia Bhatt about her new home, Alia Bhatt dedicates her first night

Alia Bhatt dedicates her first night in new home to her parents.

ఫస్ట్ నైట్ అలియా అలా ఫ్లాన్ చేసిందంట!

Posted: 10/22/2016 10:15 AM IST
Alia bhatt dedicates her first night to parents

బాలీవుడ్ నటి అలియా భట్ ఓ ఇంటిది కాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో బ్రేకప్ అంటూ గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో పెళ్లికి సిద్ధపడిందా అనుకుంటున్నారా? అంతలేదు లేండి. ఎప్పటి నుంచో తల్లిదండ్రులకు దూరంగా ఉండాలన్న ఆమె కల నెరవేరబోతుంది. 23 ఏళ్లకే స్టార్ నటిగా ఎదిగిన అలియా స్వార్జితంతో సొంతగా ఓ ఇల్లును కొనుక్కుంది. ఆ ఇంట్లోకి మకాం మార్చేందుకు ముహుర్తం కుదుర్చుకుంది.

ముంబైలోని జూహు ప్రాంతంలో నిర్మించుకున్న ఖరీదైన ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఫస్ట్ నైట్ జరుపుకోబోతుంది. అపార్థం చేసుకోకండి ఆ ఇంట్లో ఫస్ట్ నైట్ అని అర్థం. అంతేకాదు ఆ నైట్ ను తన పేరెంట్స్ కి అంకితమిస్తూ గ్రాండ్ గా ఓ పార్టీ కూడా ఇవ్వబోతుందట. దానికి బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులను కూడా పిలవబోతుందని సమాచారం. (సిద్ధార్థ గురించి తెలీదు). పార్టీకి వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు మాగ్జిమమ్ ట్రై చేస్తానంటోంది అలియా.

సోదరి షహీన్ తో కలిసి ఆ ఇంట్లో అలియా ఉండబోతుంది. ప్రస్తుతం షారూఖ్ సరసన నటించిన డియర్ జిందగీ రిలీజ్ కి సిద్ధం కాగా, వరుణ్ ధావన్ తో ఓ అన్ టైటిల్ ప్రాజెక్టులో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  New Home  First Night Party  

Other Articles