మహేష్ కూతురి యేసాలు మాములుగా లేవు | mahesh babu daughter sitara turns into chef avatar

Mahesh babu daughter sitara became chef

mahesh babu daughter sitara, sitara turns into chef avatar, sitara in chocolate cake Making, sitara as chocolate cake Maker, Sitara chocolate cake Making, Namrata post Sitara chocolate cake Maker Pic, sitara Chef get up, Namrata Sitara, Sitara Ghantamaneni

mahesh babu daughter sitara turns into chef avatar and prepared chocolate cake.

సూపర్ స్టార్ కూతురి యేసాలు బాబోయ్...

Posted: 10/07/2016 12:35 PM IST
Mahesh babu daughter sitara became chef

సెలబ్రిటీల కంటే వారి వారసుల హడావుడియే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా మారుతున్నాయి. ఔటింగ్ లు, డేటింగ్ లతోపాటు పర్సనల్ వ్యవహారాలకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయిపోతున్నాయి. అయితే స్టార్ల క్యూట్ క్యూట్ పిల్లల ఫోటోల గురించి కూడా చర్చించుకుంటే చాలా విషయాలే ఉంటాయిలేండి.

తన పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ ఫోటోలు పెట్టే సూపర్ స్టార్ మహేష్ నమత్రా తాజాగా డాటర్ సితార ఫోటో ఒకటి అప్ లోడ్ చేసింది. తన చిట్టిపొట్టి చేతులతో కేక్ తయారుచేస్తూ ఫోటోకి పోజులు ఇచ్చింది. చాకొలెట్‌ కేక్ తయారుచేసే చెఫ్ గెటప్‌లో బుల్లి ప్రిన్సెస్ అదరగొట్టింది. కేక్ తయారుచేయడానికి పదే పదే ప్రయత్నిస్తుండగా తీసిన ఫొటోలను నమ్రత తన అకౌంట్లో ఉంచింది. చివర్లో ‘చాక్‌లెట్‌ మేకర్స్‌.. ఈ గ్యాంగ్‌ అక్కడున్న చాక్‌లెట్‌ మొత్తం తినేసింది’ అని కామెంట్‌ కూడా పెట్టింది.

గతంలో సితార డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని చూసి మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఇప్పుడు సితార కేక్ తయారుచేస్తూ ఫోటోకి పోజులు ఇవ్వటంతో ప్రిన్స్ కూతురికి ఎన్ని కళలు వచ్చో అని సంబర పడిపోతున్నారు. మరి మురగదాస్ సినిమా తో బిజీగా ఉన్న మహేష్ ఈ ఫోటోను పట్టించుకున్నాడో లేదో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Daughter  Sitara  Choclote Cake Making  

Other Articles