ప్రియాంక చోప్రా బికినీ కంటే మించిన అందాలు | Priyanka Chopra in Quantico 2 are even better than her bikini avatar

Priyanka chopra hottest pics from quantico 2 released

Priyanka Chopra hot photos in Quantico 2, Priyanka Chopra topless in Quantico 2, PC Quantico 2 leaked photos, PC pics better than her bikini avatar, Priyanka Chopra Hot Photos from Quantico 2, Priyanka Chopra baywatch

Priyanka Chopra hot photos in Quantico 2 are even better than her bikini avatar.

బికినీ కంటే ఘాటైన అందాలను చూస్కోండి

Posted: 09/29/2016 04:33 PM IST
Priyanka chopra hottest pics from quantico 2 released

బాలీవుడ్ నటి హాలీవుడ్ సీరియల్ క్వాంటికో రెండో సీజన్ తో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఫస్ట్ సీజన్ లో నటనతోపాటు, గ్లామర్ ను తెగ గుప్పించిన పింకీ ఇప్పుడు మరింత హాట్ షో తో రెచ్చిపోతోంది.ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫోటోలు కొన్ని నెట్ లో వైరల్ అవుతుండగా, రాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు లీకై అభిమానులను ఊరిస్తున్నాయి.  

సెకండ్ సీజన్లో ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ సీజన్లో సింగిల్ పీస్ బికినీ ధరించిన ప్రియాంక..... ఈ సారి దాని సైజ్ మరింత తగ్గించి 2 పీస్ బికినీలో సూపర్ హాట్ గా దర్శనమిచ్చి అభిమానులకు కనువిందు చేసింది. షర్ట్ ను విప్పేసి కేవలం బ్రా మీద ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ర్యాంప్ వాక్ లో, స్టేజీ షోలలో క్లీవేజ్ షోలతో అదరగొడుతున్న ప్రియాంకను చూసి లైట్ తీస్కుంటున్న అభిమానులు మాత్రం, తాజా ఫోటోల్లో మాత్రం ఎద అందాలను చూసి ఒక్కసారిగా ఖంగుతింటున్నారు.

చూస్తుంటే తొలి సీజన్ లో అమెరికా బుల్లితెరను తన హాట్ అందాలతో మురిపించిన ప్రియాంక సెకండ్ సీజన్ తో ఆ హీట్ ను రెట్టింపు చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు  క్వాంటికో టీవీ సీరిస్ ద్వారా  హాలీవుడ్ మూవీ బేవాచ్ లో ఏకంగా డ్వేన్ జాన్సన్ (రెజ్లింగ్ స్టార్ రాక్) సరసన నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ కూడా ప్రియాంక బికినీలో ఓ రేంజ్ లో రెచ్చిపోనుందనే టాక్ వినిపిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Quantico2  Hot  

Other Articles