అండర్ వేర్ ను కిందకి లాగి మరీ నటుడు... | Internet goes berserk after Vidyut Jammwal flashes his butt

Internet goes berserk after vidyut jammwal flashes his butt

Vidyut Jamwal’s BUTT show, Vidyut Jamwal Instagram, John Abraham’s Dostana act repeat, Vidyut Jamwal repeat John Abraham’s Dostana feat

Vidyut Jamwal’s BUTT show will instantly remind you of John Abraham’s Dostana act.

టాప్ విలన్ సెమీ న్యూడ్ ఫోటో చక్కర్లు

Posted: 09/29/2016 12:23 PM IST
Internet goes berserk after vidyut jammwal flashes his butt

సోషల్ మీడియాలో ఆరంగ్రేటం చేసిన కొద్దిసేపటికే ఆ నటుడి గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. అసభ్యకరంగా ఉన్న తన సెమీ న్యూడ్ ఫోటోను షేర్ చేయటంతో ఫాలోవర్స్ మాట అటుంచి పలువురు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా నటుడు? ఏమా కథ?

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్ తన సెమీ న్యూడ్ ఫోటోను అప్ లోడ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ప్రారంభించిన కొద్ది గంటలకే అందులో ఓ ఫోటోను ఉంచాడు. హిమాలయాల్లో సేదతీరుతున్నట్లు ఉన్న ఆ ఫోటోలో తన నడుము కింది భాగం సగం తెరిచి ఓ ఫోటో దిగాడు. దీంతో ఈ కశ్మీరి హీరోపై సోషల్ మీడియాలో ఛీ అంటూ చివాట్లు పడుతున్నాయి. అయినా ఆ ఫోటోను జమాల్ తీయకపోవటం విశేషం. ఇక గతంలో దోస్తానా సినిమా సందర్భంగా జాన్ అబ్రహాం కూడా ఇలాంటి ఫీటే చేశాడు.

స్వతహాగా మార్షల్ ఆర్ట్ నిపుణుడు అయిన జమాల్ డాన్సులో కూడా స్పెషలిస్ట్. ఎన్టీఆర్ శక్తి సినిమాతో ఆరంగ్రేటం చేసిన జమాల్, జాన్ అబ్రహాం ఫోర్స్ చిత్రంతో బాలీవుడ్ లోనూ నటించాడు. ఆపై ఓ అరడజన్ బాలీవుడ్ చిత్రాల్లో మెరిశాడు. విజయ్ తుపాకీ , ఎన్టీఆర్ ఊసరవెల్లిలో, సూర్య సికిందర్ (తమిళ్ లో అంజాన్) ద్వారా సౌత్ లోనూ మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అతడు నటించిన యారా, కమాండో-2, బాద్ షావో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidyut Jamwal  BUTT show  Instagram  Photo  

Other Articles